
షోస్

దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్‌ను నమ్మి ఈ సినిమాను రూపొందించానని, ఆ తర్వాత ప్రపంచమంతా యశ్‌పై నమ్మకం ఉంచిందని ఆమె అన్నారు. సినిమాలో యశ్ 2.0ను ప్రేక్షకులు చూస్తారని, ఇది ఆయనను కొత్త కోణంలో చూపించే చిత్రమని తెలిపారు.
చెన్నైలో నిర్వహించిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!