
జనరల్

రాహుల్ సిప్లిగంజ్ బావమరిది కర్పూరపు రాహుల్ రెడ్డి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని, కొన్ని వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఓ యువతి విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తొలుత ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసును అనంతరం ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు రాహుల్ రెడ్డితో పాటు రాహుల్ సిప్లిగంజ్, హైకోర్టు అడ్వకేట్ గీతా ప్రసన్న చందన, మధ్యవర్తిత్వం వహించిన జర్నలిస్టులు సహా మొత్తం 16 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సమాచారం. బెదిరింపులు, సైబర్ వేధింపులు, కుట్రకు సంబంధించిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!