6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం

Writer: Pooja 07:22 AM, 6 ఆగస్టు, 2026
చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం

దక్షిణాఫ్రికా ఒలింపిక్‌ చాంపియన్‌ స్విమ్మర్‌ చాడ్‌ లీ క్లాస్‌ తన ఇల్లు ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైనట్లు వెల్లడించాడు. 34 ఏళ్ల లీ క్లాస్‌ గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో పురుషుల 4×100 మీటర్ల మెడ్లే రిలేలో కాంస్య పతకం సాధించి, కామన్వెల్త్‌ చరిత్రలో 21వ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ విజయోత్సాహంలో ఉండగానే గత నెల 31న కేప్‌టౌన్‌లోని అతని అపార్ట్‌మెంట్‌ బ్లాక్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో దశాబ్ద కాలంగా నివసిస్తున్న తన ఫ్లాట్‌ పూర్తిగా కాలిపోయిందని లీ క్లాస్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్‌బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు శ్రీకారం

రైలు ప్రయాణికుల భద్రతకు రైల్వేల కొత్త ప్లాన్

పింఛన్ కోసం వెళ్లి తిరిగిరాని వృద్ధురాలు

రైతుల భూములపై ఫ్యూచర్ సిటీకి టీజాక్ బ్రేక్

గద్దర్ సేవలను స్మరించిన సీఎం రేవంత్ రెడ్డి

చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్‌ఎక్స్ రాకెట్ భాగం

ట్యాగ్లు
చాడ్ లీ క్లాస్స్విమ్మింగ్ చాంపియన్ఒలింపిక్ క్రీడాకారుడుఅగ్ని ప్రమాదంకామన్వెల్త్ క్రీడలుక్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి
జనరల్

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం
జనరల్

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం

కొరియా మాస్టర్స్‌లో తన్వీ శర్మ శుభారంభం
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో తన్వీ శర్మ శుభారంభం

ఆర్‌బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు శ్రీకారం
జనరల్

ఆర్‌బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు శ్రీకారం

రైలు ప్రయాణికుల భద్రతకు రైల్వేల కొత్త ప్లాన్
జనరల్

రైలు ప్రయాణికుల భద్రతకు రైల్వేల కొత్త ప్లాన్

వడ్డీ రేట్లలో మార్పు లేదు ఆర్‌బీఐ క్లారిటీ
బిజినెస్

భారత్‌లో నంబర్-1 ఎంప్లాయర్ బ్రాండ్‌గా గూగుల్
బిజినెస్

భారత్‌లో నంబర్-1 ఎంప్లాయర్ బ్రాండ్‌గా గూగుల్

పింఛన్ కోసం వెళ్లి తిరిగిరాని వృద్ధురాలు
జనరల్

పింఛన్ కోసం వెళ్లి తిరిగిరాని వృద్ధురాలు

రైతుల భూములపై ఫ్యూచర్ సిటీకి టీజాక్ బ్రేక్
జనరల్

రైతుల భూములపై ఫ్యూచర్ సిటీకి టీజాక్ బ్రేక్

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్
రాజకీయాలు

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్

గద్దర్ సేవలను స్మరించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గద్దర్ సేవలను స్మరించిన సీఎం రేవంత్ రెడ్డి

చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్‌ఎక్స్ రాకెట్ భాగం
జనరల్

చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్‌ఎక్స్ రాకెట్ భాగం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!