4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అగ్నివీర్‌ల సర్వీస్‌ రెండేళ్లు పెంపు

Writer: Chandrika 08:01 AM, 4 నవంబర్, 2026
అగ్నివీర్‌ల సర్వీస్‌ రెండేళ్లు పెంపు

భారత రక్షణ దళాల్లో అమలవుతున్న అగ్నిపథ్‌ పథకంలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది..! 2022లో ప్రారంభమైన ఈ పథకం కింద ఎంపికైన అగ్నివీర్‌ల సర్వీస్‌ కాలాన్ని పెంచనుంది. అగ్నివీర్‌ల ప్రస్తుత 4 ఏళ్ల సర్వీస్‌ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించి మొత్తం 6 సంవత్సరాలు చేయాలని యోచిస్తోంది. సర్వీస్‌ కాలాన్ని పొడిగించడమే కాకుండా.. త్రివిధ దళాల్లో కొనసాగించాల్సిన అగ్నివీర్‌ల సంఖ్యను కూడా పెంచడానికి ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నిబంధలన ప్రకారం అగ్నివీర్‌లుగా ఎంపికైన వారిలో నాలుగేళ్ల తర్వాత 25 శాతం మందిని మాత్రమే శాశ్వత కేడర్‌లోకి తీసుకుంటారు. అయితే త్రివిధ దళాలు ఈ పరిమితిని భారీగా పెంచాలని ప్రతిపాదించాయి.

వీటికి సంబంధించిన అధికారిక నిర్ణయాన్ని ఈ నెల 21 లోపు ప్రకటించే అవకాశం ఉందని రక్షణ వర్గాలు తెలిపాయి. ఆర్మీ, వైమానిక దళాలు ఈ పరిమితిని 25 నుంచి 50 శాతానికి పెంచాలని కోరుతుండగా, నేవీలో సాంకేతిక నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం ఎక్కువగా ఉండడంతో 70-75మంది అగ్నివీర్‌లను శాశ్వతంగా కొనసాగించాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. నౌకాదళ అగ్నివీర్‌ల మొదటి బ్యాచ్‌ పదవీ కాలం నవంబరు 21న, వైమానిక దళ అగ్నివీర్‌ల మొదటి బ్యాచ్‌ పదవీకాలం డిసెంబరు 21తో, సైన్యం మొదటి బ్యాచ్‌ పదవీకాలం డిసెంబరు 31తో ముగియనుంది. కాబట్టి ఈ లోపే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నాలుగేళ్ల కిత్రం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో మొదటి విడతలో 24,400మంది అగ్నివీర్‌లు చేరారు. ఈ పథకం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ నాలుగేళ్లలో సైన్యంలో సుమారు 2,70,000మంది, వాయుసేనలో 27,000 మంది, నేవీలో 21,000 మంది అగ్నివీర్‌లుగా నియమితులయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు షాక్

మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు షాక్

ట్రంప్‌కు సవాలు విసురుతున్న జోన్ ఓసోఫ్

ట్రంప్‌కు సవాలు విసురుతున్న జోన్ ఓసోఫ్

విదేశీ కోర్టు ఇచ్చిన విడాకులు చెల్లవు - సుప్రీంకోర్టు

విదేశీ కోర్టు ఇచ్చిన విడాకులు చెల్లవు - సుప్రీంకోర్టు

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి

మెప్మా అదనపు డైరెక్టర్‌ యాదగిరిరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు..

మెప్మా అదనపు డైరెక్టర్‌ యాదగిరిరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు..

ట్యాగ్లు
అగ్నివీర్‌సర్వీస్‌అగ్నిపథ్‌కేంద్ర ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గడువు పొడిగింపు..

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గడువు పొడిగింపు..

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
జనరల్

హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు

వాహనదారులకు భారీ ఊరట
బిజినెస్

వాహనదారులకు భారీ ఊరట

అక్కడ సూర్య ‘సీన్’కు అదిరిపోయే బుకింగ్స్.. కానీ ఇక్కడ ?
సినిమాలు

అక్కడ సూర్య ‘సీన్’కు అదిరిపోయే బుకింగ్స్.. కానీ ఇక్కడ ?

కొత్త 'రామాయణ'పై పాత లక్ష్మణుడి ప్రశంసలు
సినిమాలు

కొత్త 'రామాయణ'పై పాత లక్ష్మణుడి ప్రశంసలు

‘కింగ్ 100’లో నాగార్జున వర్సెస్ టబు.. పవర్‌ఫుల్ పాత్రలో సీనియర్ హీరోయిన్!
సినిమాలు

‘కింగ్ 100’లో నాగార్జున వర్సెస్ టబు.. పవర్‌ఫుల్ పాత్రలో సీనియర్ హీరోయిన్!

చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలు తప్పక పాటించాలి.. వైద్యుల సూచన!
ఆరోగ్యం

చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలు తప్పక పాటించాలి.. వైద్యుల సూచన!

ఇంత పోటీలో ‘సమ్మర్ హాలిడేస్’ నిలబడుతుందా?
సినిమాలు

ఇంత పోటీలో ‘సమ్మర్ హాలిడేస్’ నిలబడుతుందా?

మణుగూరు కండక్టర్ ప్రవళిక మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి
జనరల్

మణుగూరు కండక్టర్ ప్రవళిక మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి

ఓటీటీలోకి రజినీకాంత్ ‘జైలర్ 2’.. ?
ఓటీటీ

ఓటీటీలోకి రజినీకాంత్ ‘జైలర్ 2’.. ?

సొంత ఖర్చుతోనే సింధు, లక్ష్యసేన్‌ విజయాలు
క్రీడలు

సొంత ఖర్చుతోనే సింధు, లక్ష్యసేన్‌ విజయాలు

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. సత్తా చాటుతున్న భారత సంతతి అభ్యర్థులు
రాజకీయాలు

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. సత్తా చాటుతున్న భారత సంతతి అభ్యర్థులు

భారత్‌లో ఇళ్ల కొనుగోలుకు ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి
జనరల్

భారత్‌లో ఇళ్ల కొనుగోలుకు ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!