15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...

Writer: Chandrika 03:26 PM, 15 సెప్టెంబర్, 2026
పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...

చదువుకోవాలనే తపన, సాధించాలనే పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించవచ్చని ఒడిశాకు చెందిన ఐదుగురు తోబుట్టువులు నిరూపించారు. కంధమాల్‌ జిల్లా సికాబడి గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసీ రైతు కుటుంబంలో పుట్టిన వీరు.. ఆర్థిక ఇబ్బందులు, పరిమిత వసతులను అధిగమించి ఒక్కొక్కరుగా నీట్‌లో ఉత్తీర్ణత సాధించారు. వీరి తల్లిదండ్రులు బృషినాయక్‌, అనుశాయ కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో బృషినాయక్‌ ఇతర రాష్ట్రాలకు వలసకూలీగా వెళ్లి పనిచేశారు. తాను చదువుకోకపోయినా విద్య ప్రాధాన్యాన్ని గుర్తించిన ఆయన.. ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లలను చదివిస్తున్నారు.

ఈ కుటుంబంలో వైద్య విద్య వైపు తొలి అడుగు వేసింది కుమారుడు బిబీశన్‌. నీట్‌లో అర్హత సాధించిన అతడు కొరాపుట్‌లోని మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ప్రస్తుతం అక్కడే ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నాడు. అతడి స్ఫూర్తితో పెద్ద చెల్లెలు మోనాలిసా కూడా నీట్‌లో అర్హత సాధించి అదే కళాశాలలో రెండో సంవత్సరం వైద్య విద్య చదువుతోంది. మరో ముగ్గురు చెల్లెళ్లు సునేమీ, ఆశ్రియా, మీనాక్షి ఈ ఏడాది నీట్‌లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందారు. వీరిలో మీనాక్షి బృషినాయక్‌ తమ్ముడు జిశియా కుమార్తె. చిన్నతనం నుంచే ఆమెను బృషినాయక్‌, అనుశాయ దంపతులే పెంచుతున్నారు. తమ పిల్లల చదువుల కోసం ఇప్పటికే రుణాలు తీసుకున్నామని, వైద్య విద్య ఖర్చులు అధికంగా ఉండటంతో ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవాలని బృషినాయక్‌ కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి

భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు

కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు

హువావే అధినేత చైనా వీడారా?.. కొత్త నిబంధనల వేళ రెన్‌ జెంగ్‌ఫీపై రూమర్లు!
ట్యాగ్లు
నీట్‌వైద్య విద్యఆదివాసీ కుటుంబంఒడిశాకంధమాల్‌ప్రభుత్వ వైద్య కళాశాలలుఎంబీబీఎస్‌విద్యా విజయంఆదివాసీ విద్యార్థులుస్ఫూర్తిదాయక కథ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

హువావే అధినేత చైనా వీడారా?.. కొత్త నిబంధనల వేళ రెన్‌ జెంగ్‌ఫీపై రూమర్లు!

కాకినాడలో ఇన్‌కాయిస్‌ రీజినల్‌ సెంటర్‌..

కాకినాడలో ఇన్‌కాయిస్‌ రీజినల్‌ సెంటర్‌..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?
బిజినెస్

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?
గాసిప్స్

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?

పీరియడ్స్‌కు ముందు అర్ధరాత్రి స్వీట్స్‌ తినాలనిపిస్తుందా? కారణం ఇదేనట!
ఆరోగ్యం

పీరియడ్స్‌కు ముందు అర్ధరాత్రి స్వీట్స్‌ తినాలనిపిస్తుందా? కారణం ఇదేనట!

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!
బిజినెస్

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం
జనరల్

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..
ఓటీటీ

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!
రాజకీయాలు

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి
జనరల్

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి

భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
జనరల్

భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత
జనరల్

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

హెయిర్‌ జెల్స్‌, స్ప్రేలతో జుట్టుకు ముప్పు - నిపుణుల హెచ్చరిక
ఆరోగ్యం

హెయిర్‌ జెల్స్‌, స్ప్రేలతో జుట్టుకు ముప్పు - నిపుణుల హెచ్చరిక