Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

లాహౌల్ లోయలో వరదల విధ్వంసం..

Writer: Harika S 02:43 PM, 30 జూన్, 2026
లాహౌల్ లోయలో వరదల విధ్వంసం..

హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు వేగంగా కరగడంతో పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా లాహౌల్ లోయలో భారీగా నీరు ప్రవహించడంతో కీలకమైన మనాలి-లేహ్ జాతీయ రహదారి దెబ్బతింది. దీంతో ఉదయ్‌పూర్, మాయర్ లోయ ప్రాంతాలకు రవాణా పూర్తిగా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వరదల కారణంగా అనేక వంతెనలు దెబ్బతినగా, పలు రహదారులు ధ్వంసమయ్యాయి. రవాణా పునరుద్ధరణ కోసం అధికారులు చర్యలు చేపడుతుండగా, కొన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రజలు తాత్కాలిక ఇనుప వంతెనలను ఏర్పాటు చేసుకుని రాకపోకలు కొనసాగిస్తున్నారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెనెజువెలాలో భూకంప బీభత్సం

వెనెజువెలాలో భూకంప బీభత్సం

భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్

భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్

రుతుపవనాల ప్రభావంతో వర్షాల జోరు

రుతుపవనాల ప్రభావంతో వర్షాల జోరు

మియాపూర్ జిఎస్‌ఎం మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు

మియాపూర్ జిఎస్‌ఎం మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు

ఏపీ విద్యారంగంపై లోకేష్ కృషిని మెచ్చుకున్న ధర్మేంద్ర ప్రధాన్

ఏపీ విద్యారంగంపై లోకేష్ కృషిని మెచ్చుకున్న ధర్మేంద్ర ప్రధాన్

తెలంగాణ పోలీసులకు క్యాష్‌లెస్ వైద్యం బంద్

తెలంగాణ పోలీసులకు క్యాష్‌లెస్ వైద్యం బంద్

ట్యాగ్లు
హిమాచల్‌ప్రదేశ్మంచు కరగడంవరదలుమనాలి-లేహ్ రహదారిలాహౌల్ లోయప్రకృతి విపత్తు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెనెజువెలాలో భూకంప బీభత్సం
జనరల్

వెనెజువెలాలో భూకంప బీభత్సం

యూపీఐకి మరో అంతర్జాతీయ మైలురాయి
టెక్నాలజీ

యూపీఐకి మరో అంతర్జాతీయ మైలురాయి

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్
రాజకీయాలు

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్

తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు
రాజకీయాలు

తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు

నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా?.. ‘ఇరుముడి’కి లైన్ క్లియర్?
గాసిప్స్

నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా?.. ‘ఇరుముడి’కి లైన్ క్లియర్?

భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్
జనరల్

భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్

రుతుపవనాల ప్రభావంతో వర్షాల జోరు
జనరల్

రుతుపవనాల ప్రభావంతో వర్షాల జోరు

‘రామాయణ’ నుంచి బిగ్ అప్‌డేట్?
గాసిప్స్

‘రామాయణ’ నుంచి బిగ్ అప్‌డేట్?

యూట్యూబర్ నుంచి హీరోగా మౌళి తనుజ్ ఎదుగుదల
సినిమాలు

యూట్యూబర్ నుంచి హీరోగా మౌళి తనుజ్ ఎదుగుదల

మంత్రి పొన్నంకు ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్..
రాజకీయాలు

మంత్రి పొన్నంకు ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్..

కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఫైర్

మియాపూర్ జిఎస్‌ఎం మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు
జనరల్

మియాపూర్ జిఎస్‌ఎం మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!