23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు అరుదైన గౌరవం

Writer: Pooja 06:40 PM, 23 ఆగస్టు, 2026
టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు అరుదైన గౌరవం

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 51 పరుగుల తేడాతో ఘోర పరాజయం ఎదురైనా.. బంగ్లాదేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా విడుదలైన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది. టెస్ట్ ర్యాంకింగ్స్ చరిత్రలో బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానం కంటే పైకి రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఖాతాలో 78 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంకను వెనక్కి నెట్టి ఆరో స్థానాన్ని దక్కించుకుంది.

126 పాయింట్లతో ఆస్ట్రేలియా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా 119 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ 106, భారత్ 104, ఇంగ్లండ్ 99 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియాపై ఓటమి ఎదురైనప్పటికీ, ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ సాధించిన ఈ పురోగతి జట్టుకు కీలక మైలురాయిగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియాలోకి సారాంశ్ జైన్.. అరంగేట్రంతోనే అరుదైన రికార్డు!

టీమిండియాలోకి సారాంశ్ జైన్.. అరంగేట్రంతోనే అరుదైన రికార్డు!

కొలంబోలో రెండో టెస్టులో  క్లీన్‌స్వీప్‌పై గిల్ సేన కన్ను...

కొలంబోలో రెండో టెస్టులో క్లీన్‌స్వీప్‌పై గిల్ సేన కన్ను...

ప్రపంచ  బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం..

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం..

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం

వైరల్ వికెట్ సెలబ్రేషన్‌తో మెహద్వీ బిధూరి.. నెట్టింట ఫుల్ క్రేజ్!

వైరల్ వికెట్ సెలబ్రేషన్‌తో మెహద్వీ బిధూరి.. నెట్టింట ఫుల్ క్రేజ్!

చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,

చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,

ట్యాగ్లు
బంగ్లాదేశ్ క్రికెట్ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్టెస్ట్ క్రికెట్ఆస్ట్రేలియా క్రికెట్బంగ్లాదేశ్ జట్టుక్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
థియేటర్లలో ‘ఇరుముడి’కి అదిరిపోయే రెస్పాన్స్
సినిమాలు

థియేటర్లలో ‘ఇరుముడి’కి అదిరిపోయే రెస్పాన్స్

ఓవర్సీస్ లో ‘ఇరుముడి’కి అదిరిపోయే రెస్పాన్స్
సినిమాలు

ఓవర్సీస్ లో ‘ఇరుముడి’కి అదిరిపోయే రెస్పాన్స్

‘మూకుత్తి అమ్మన్ 2’లో విలన్‌గా రెజీనా?
గాసిప్స్

‘మూకుత్తి అమ్మన్ 2’లో విలన్‌గా రెజీనా?

‘టాక్సిక్’ కౌంట్‌డౌన్ షురూ...
సినిమాలు

‘టాక్సిక్’ కౌంట్‌డౌన్ షురూ...

ఓటీటీలోకి ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’
గాసిప్స్

ఓటీటీలోకి ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’

తేజ సజ్జకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ
సినిమాలు

తేజ సజ్జకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు అరుదైన గౌరవం
క్రీడలు

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు అరుదైన గౌరవం

శబరిమల భక్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం - భాను ప్రకాశ్ రెడ్డి
జనరల్

శబరిమల భక్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం - భాను ప్రకాశ్ రెడ్డి

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్

జపాన్‌లో నిజాయితీకి ఇదే నిదర్శనం
జనరల్

జపాన్‌లో నిజాయితీకి ఇదే నిదర్శనం

బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ
జనరల్

బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ

మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!
సినిమాలు

మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!