23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని

Writer: Shivani K 04:09 PM, 23 ఆగస్టు, 2026
పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని

విజయం అంటే పెద్ద ఇల్లు, డబ్బు లేదా గుర్తింపు పొందడం కాదని, సమాజంలో గౌరవం సంపాదించడమే నిజమైన విజయమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. విశాఖపట్నంలోని గీతం వైద్య విజ్ఞాన సంస్థ 17వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. సుమారు 4 వేల మంది విద్యార్థులకు వైద్య విద్య పట్టాలు, పతకాలను అందజేశారు. పట్టభద్రులైన విద్యార్థులు వైద్యులుగా అత్యుత్తమ సేవలు అందించాలని సూచించారు.

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. డబ్బు కేవలం సౌకర్యాలను కల్పిస్తుందని, గౌరవాన్ని మాత్రం సంపాదించి పెట్టదని అన్నారు. మనం చేసే పనికి సమాజంలో లభించే గౌరవమే అసలైన విజయానికి కొలమానమని పేర్కొన్నారు. మన వ్యక్తిత్వం గురించి ఇతరులకు ముందుగా తెలుస్తుందని, అందుకే నిజాయితీగా, ఆదర్శంగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామస్వామి బాలసుబ్రహ్మణ్యంకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. గ్రాడ్యుయేషన్ కోర్సులో అట్లూరి సాయిప్రసిద్ధకు ఓవరాల్ గోల్డ్ మెడల్, ఉత్తమ పరిశోధనకు డాక్టర్ జానా గోల్డ్ మెడల్ అందజేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్

తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్

గచ్చిబౌలి అక్రమ నిర్మాణాల కేసు: సాజిద్ ఖాన్ అరెస్ట్..

గచ్చిబౌలి అక్రమ నిర్మాణాల కేసు: సాజిద్ ఖాన్ అరెస్ట్..

ట్రంప్‌ నిర్ణయానికి కోర్టులో ఎదురుదెబ్బ..

ట్రంప్‌ నిర్ణయానికి కోర్టులో ఎదురుదెబ్బ..

ట్యాగ్లు
పెమ్మసాని చంద్రశేఖర్కేంద్ర మంత్రి పెమ్మసానిగీతం వైద్య కళాశాలవిశాఖపట్నంస్నాతకోత్సవంవైద్య విద్యవైద్య విద్యార్థులుగౌరవంవిద్యార్థుల పట్టాలుఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్
రాజకీయాలు

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే
సినిమాలు

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది
సినిమాలు

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని
జనరల్

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం
జనరల్

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు
సినిమాలు

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
జనరల్

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్
సినిమాలు

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్

బిగ్ బాస్ రూమర్స్‌పై సీరత్ కపూర్ షాకింగ్ క్లారిటీ
షోస్

బిగ్ బాస్ రూమర్స్‌పై సీరత్ కపూర్ షాకింగ్ క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!