23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?

Writer: Shivani K 04:57 PM, 23 ఆగస్టు, 2026
ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?

బాలీవుడ్‌ స్టార్‌ నటి కరీనా కపూర్‌ ఖాన్‌, కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ కాంబినేషన్‌లో భారీ చిత్రం తెరకెక్కబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘సర్దార్‌ 2’ ఫేమ్‌ పి.ఎస్. మిత్రన్‌ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై స్పందించిన మిత్రన్‌.. సినిమా చర్చలు తుది దశలో ఉన్నాయని, నటీనటుల తేదీలు ఖరారైన తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.

అడవి నేపథ్యంలో సాగే భారీ పౌరాణిక థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కథ, స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయని, 2026 నవంబర్‌లో ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించి, 2027 జనవరిలో షూటింగ్‌ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో పి.ఎస్. మిత్రన్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుండగా, ధనుష్‌, కరీనా కపూర్‌ తొలిసారి కలిసి నటించనున్నారు. మరోవైపు గతంలో కరీనా కపూర్‌, సంజయ్‌ లీలా భన్సాలీ మధ్య వచ్చిన విభేదాల తర్వాత వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి చిత్రం ఇదేనన్న ప్రచారం కూడా ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘విశ్వంభర’ రిలీజ్‌పై మళ్లీ నిరాశ.. మెగా ఫ్యాన్స్‌కు క్లారిటీ ఎప్పుడో?

‘విశ్వంభర’ రిలీజ్‌పై మళ్లీ నిరాశ.. మెగా ఫ్యాన్స్‌కు క్లారిటీ ఎప్పుడో?

జనవరి 12 విడుదల కోసం ప్రత్యేక పాట!

జనవరి 12 విడుదల కోసం ప్రత్యేక పాట!

మనోజ్ సినిమా కోసం రంగంలో దిగుతున్న శింబు?

మనోజ్ సినిమా కోసం రంగంలో దిగుతున్న శింబు?

కాకా ట్రీట్ కేవలం శాంపిల్ మాత్రమే!

కాకా ట్రీట్ కేవలం శాంపిల్ మాత్రమే!

బ్లాక్ బస్టర్ సినిమాతో డిజాస్టర్ సినిమా వసూళ్లని దాటేసిన రవి తేజ?
ట్యాగ్లు
ధనుష్కరీనా కపూర్పి ఎస్ మిత్రన్సంజయ్ లీలా భన్సాలీబాలీవుడ్కోలీవుడ్మైథలాజికల్ థ్రిల్లర్కొత్త సినిమాసినిమా అప్‌డేట్టాలీవుడ్ న్యూస్
AdvertisementAdvertisement

బ్లాక్ బస్టర్ సినిమాతో డిజాస్టర్ సినిమా వసూళ్లని దాటేసిన రవి తేజ?

రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!

రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!
సినిమాలు

మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!

రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?
సినిమాలు

రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?
గాసిప్స్

ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!
సినిమాలు

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్
రాజకీయాలు

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే
సినిమాలు

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది
సినిమాలు

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని
జనరల్

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం
జనరల్

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!