27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ స్టార్టప్‌తో సత్తా చాటిన ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్

Writer: Shivani K 10:18 AM, 27 ఆగస్టు, 2026
ఏఐ స్టార్టప్‌తో సత్తా చాటిన ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్

ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత సీఈఓ పదవి నుంచి తొలగించిన పరాగ్ అగర్వాల్ ఇప్పుడు ఏఐ రంగంలో సరికొత్త విజయాన్ని సాధించారు. ట్విట్టర్ నుంచి వైదొలిగిన అనంతరం ఆయన స్థాపించిన ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ తాజాగా 100 మిలియన్ డాలర్ల సిరీస్ బీ పెట్టుబడులను సమీకరించింది. దీంతో సంస్థ విలువ 2 బిలియన్ డాలర్లకు, అంటే సుమారు రూ.19,020 కోట్లకు చేరింది. ఏఐ ఏజెంట్లు ఇంటర్నెట్‌లో సమాచారాన్ని వేగంగా శోధించి, సేకరించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఈ సంస్థ అభివృద్ధి చేస్తోంది.

ట్విట్టర్ నుంచి అనూహ్యంగా నిష్క్రమించిన తర్వాత అగర్వాల్ తిరిగి ఉద్యోగంలో చేరకుండా సొంత సంస్థను నిర్మించడంపై దృష్టి పెట్టారు. 2025 నవంబర్‌లో సంస్థ విలువ 740 మిలియన్ డాలర్లుగా ఉండగా, కేవలం కొన్ని నెలల్లోనే తాజా పెట్టుబడులతో 2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ విజయాన్ని ఆయన కెరీర్‌లో చెప్పుకోదగిన పునరాగమనంగా టెక్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

ట్యాగ్లు
పరాగ్ అగర్వాల్ఎలాన్ మస్క్ట్విట్టర్ఏఐ కంపెనీప్యారలల్ వెబ్ సిస్టమ్స్స్టార్టప్టెక్నాలజీఏఐవ్యాపారంసక్సెస్ స్టోరీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం
సినిమాలు

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

టిబెట్‌లో ఆకస్మిక వరదలు.. ఈశా ఫౌండేషన్‌ యాత్రికులు గల్లంతు
జనరల్

టిబెట్‌లో ఆకస్మిక వరదలు.. ఈశా ఫౌండేషన్‌ యాత్రికులు గల్లంతు

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు
జనరల్

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
రాజకీయాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌? క్లారిటీ ఇచ్చిన నటి
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌? క్లారిటీ ఇచ్చిన నటి

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ
క్రీడలు

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ
జనరల్

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి
జనరల్

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...
జనరల్

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు
సినిమాలు

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!