27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టిబెట్‌లో ఆకస్మిక వరదలు.. ఈశా ఫౌండేషన్‌ యాత్రికులు గల్లంతు

Writer: Nithish 02:34 PM, 27 ఆగస్టు, 2026
టిబెట్‌లో ఆకస్మిక వరదలు.. ఈశా ఫౌండేషన్‌ యాత్రికులు గల్లంతు

చైనా–టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల నేపథ్యంలో కైలాష్ మానససరోవర్ యాత్రకు వెళ్లిన యాత్రికుల భద్రతపై ఆందోళన నెలకొంది. సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈశా ఫౌండేషన్ బృందంలో 300 మంది సభ్యులు యాత్రకు వెళ్లినట్లు సమాచారం. వారిలో 77 మంది యాత్రికులు వరదల అనంతరం ఆచూకీ లేకుండా పోయినట్లు పేర్కొంటున్నారు. గల్లంతైన వారిలో సుమారు 50 మంది భారతీయులు ఉండగా, మొత్తం 19 దేశాలకు చెందిన యాత్రికులు ఈ బృందంలో ఉన్నట్లు సమాచారం. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సద్గురు జగ్గీ వాసుదేవ్ టిబెట్‌లోనే ఉన్నట్లు సమాచారం. పరిస్థితిపై స్పందించిన ఆయన.. చైనా–టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో వందలాది మంది భారతీయులు గల్లంతైనట్లు తెలిపారు. తమ బృందంలోని ఒక గ్రూప్ కూడా కనిపించడం లేదని పేర్కొన్నారు. గైరాంగ్ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని తెలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని చైనా అధికారులను కోరినట్లు వెల్లడించారు. గల్లంతైన యాత్రికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

ట్యాగ్లు
సద్గురు జగ్గీ వాసుదేవ్ఈశా ఫౌండేషన్టిబెట్ వరదలుకైలాష్ మానససరోవర్ యాత్రయాత్రికులు గల్లంతుభారతీయ యాత్రికులుచైనా టిబెట్ సరిహద్దుగైరాంగ్వరదలుయాత్రికుల భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం
సినిమాలు

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

టిబెట్‌లో ఆకస్మిక వరదలు.. ఈశా ఫౌండేషన్‌ యాత్రికులు గల్లంతు
జనరల్

టిబెట్‌లో ఆకస్మిక వరదలు.. ఈశా ఫౌండేషన్‌ యాత్రికులు గల్లంతు

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు
జనరల్

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
రాజకీయాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌? క్లారిటీ ఇచ్చిన నటి
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌? క్లారిటీ ఇచ్చిన నటి

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ
క్రీడలు

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ
జనరల్

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి
జనరల్

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...
జనరల్

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు
సినిమాలు

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!