16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌కు శంకుస్థాపన

Writer: Chandrika 08:45 AM, 11 జూన్, 2026
ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌కు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (FTO) నిర్మాణానికి నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం ప్రాంతంలో శంకుస్థాపన జరగనుంది. జార్విస్ ఫ్లైట్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ అత్యాధునిక ఏవియేషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది.

ఉదయం 8 గంటలకు ఎంపీ పురందేశ్వరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రజాప్రతినిధులు, విమానయాన రంగ నిపుణులు పాల్గొననున్నారు. సుమారు రూ.100 కోట్ల పెట్టుబడితో ఈ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయనుండగా, ఇది రాష్ట్రంలో విమానయాన శిక్షణ రంగానికి కొత్త దిశ చూపనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు

చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

నీట్ యూజీలో కీలక మార్పులు

నీట్ యూజీలో కీలక మార్పులు

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ విమానయాన శిక్షణఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీరాజమహేంద్రవరం విమానాశ్రయంమధురపూడి విమానాశ్రయంజార్విస్ ఏవియేషన్ అకాడమీపైలట్ శిక్షణఏవియేషన్ విద్యఎంపీ పురందేశ్వరివిమానయాన వార్తలుఏరోస్పేస్ శిక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’
సినిమాలు

రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’

ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..
సినిమాలు

ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..

చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు
జనరల్

చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట
సినిమాలు

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట

సూర్య–జ్యోతిక స్పెషల్‌ సెలబ్రేషన్‌.. వైరల్‌గా వేడుకల వీడియో
సినిమాలు

సూర్య–జ్యోతిక స్పెషల్‌ సెలబ్రేషన్‌.. వైరల్‌గా వేడుకల వీడియో

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌
క్రీడలు

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
జనరల్

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర
క్రీడలు

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర

తెలుగమ్మాయి సాహితి వర్షిణికి డబ్ల్యూజీఎం హోదా
క్రీడలు

తెలుగమ్మాయి సాహితి వర్షిణికి డబ్ల్యూజీఎం హోదా

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
జనరల్

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

నీట్ యూజీలో కీలక మార్పులు
జనరల్

నీట్ యూజీలో కీలక మార్పులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!