Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఆరు ఎనర్జీ డ్రింక్ లకు (FSSAI) నోటీసులు.....

Writer: Harika S 11:03 AM, 3 జులై, 2026
ఆరు ఎనర్జీ డ్రింక్ లకు (FSSAI) నోటీసులు.....

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆరు ప్రముఖ ఎనర్జీ డ్రింక్ బ్రాండ్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ ఉత్పత్తులను "ఎనర్జీ డ్రింక్స్"గా ప్రచారం చేస్తూ తప్పుడు లేబులింగ్ ద్వారా వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్లు FSSAI వెల్లడించింది. సంబంధిత కంపెనీల నుంచి దీనిపై వివరణ కోరినట్లు తెలిపింది.

నోటీసులు అందుకున్న బ్రాండ్‌లలో రెడ్ బుల్, పెప్సికో అడ్రెనలిన్ రష్, కాంపా గోల్డ్‌బూస్ట్, స్టింగ్, హెల్ ఎనర్జీ, కోకాకోలా మాన్‌స్టర్ ఎనర్జీ ఉన్నాయి. ఎనర్జీ డ్రింక్ ఉత్పత్తులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేక ప్రమాణాలను నిర్దేశించలేదని FSSAI స్పష్టం చేసింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉత్పత్తుల లేబులింగ్ చేయరాదని హెచ్చరించింది. కంపెనీల నుంచి సమాధానాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం

థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం

ఓటర్ల జాబితా సవరణపై వైఎస్సార్‌సీపీ కీలక ఫిర్యాదు

ఓటర్ల జాబితా సవరణపై వైఎస్సార్‌సీపీ కీలక ఫిర్యాదు

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణం

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణం

తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్‌గా కొత్త నియామకం..

తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్‌గా కొత్త నియామకం..

జంట భూకంపాలతో వెనెజువెలా విషాదం

జంట భూకంపాలతో వెనెజువెలా విషాదం

ట్యాగ్లు
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐఎనర్జీ డ్రింక్స్రెడ్ బుల్మాన్‌స్టర్ ఎనర్జీస్టింగ్ఆహార భద్రత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర

ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనాలో రూఫ్‌టాప్ మిస్టింగ్‌తో వేడి తగ్గింపు
జనరల్

చైనాలో రూఫ్‌టాప్ మిస్టింగ్‌తో వేడి తగ్గింపు

ఇరాన్ నేతలపై ఇజ్రాయెల్ దాడుల భయం
జనరల్

ఇరాన్ నేతలపై ఇజ్రాయెల్ దాడుల భయం

రావు బహదూర్‌ ఎలా ఉందంటే?
రివ్యూలు

రావు బహదూర్‌ ఎలా ఉందంటే?

తకాయిచిని ‘చెల్లి’గా పేర్కొన్న మోదీ
జనరల్

తకాయిచిని ‘చెల్లి’గా పేర్కొన్న మోదీ

రిటైర్మెంట్‌పై రోనాల్డో క్లారిటీ..
క్రీడలు

రిటైర్మెంట్‌పై రోనాల్డో క్లారిటీ..

కేటీఆర్‌కు జూపల్లి సవాల్
రాజకీయాలు

కేటీఆర్‌కు జూపల్లి సవాల్

ఏపీలో బంగారు అన్వేషణ వేగవంతం
జనరల్

ఏపీలో బంగారు అన్వేషణ వేగవంతం

చరిత్ర సృష్టించిన అయ్యర్.. వర్షంతో మ్యాచ్ రద్దు
క్రీడలు

చరిత్ర సృష్టించిన అయ్యర్.. వర్షంతో మ్యాచ్ రద్దు

రొనాల్డోకు మరో రెండు రికార్డులు
క్రీడలు

రొనాల్డోకు మరో రెండు రికార్డులు

కరివేపాకు, వెల్లుల్లి మిశ్రమం ఆరోగ్యానికి మేలు: వైద్యులు
ఆరోగ్యం

కరివేపాకు, వెల్లుల్లి మిశ్రమం ఆరోగ్యానికి మేలు: వైద్యులు

నాగబంధం ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
ఓటీటీ

నాగబంధం ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

వైద్యుల హెచ్చరిక: ఉద్యోగ ఒత్తిడి పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం
ఆరోగ్యం

వైద్యుల హెచ్చరిక: ఉద్యోగ ఒత్తిడి పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!