29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పూర్తిస్థాయి యుద్ధం!

Writer: Shivani K 08:09 AM, 15 జులై, 2026
పూర్తిస్థాయి యుద్ధం!

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌పై భారీ స్థాయి దాడులకు సిద్ధమవుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ చట్టసభకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, తాము కూడా పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. ఇటీవల తెల్లవారుజామున అమెరికా బలగాలు ఇరాన్‌లోని కీలక రేవు పట్టణాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. అమెరికా స్థావరాలు, మూడు నౌకలపై దాడులు చేసినట్లు సమాచారం. ఈ ఘటనల్లో భారతీయ నౌకా సిబ్బందిలో ఒకరు మృతి చెందగా, పలువురు ప్రభావితమయ్యారు. భారత ప్రభుత్వం ఇరాన్ దౌత్యవేత్తను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

ఎంఐఎం ఎమ్మెల్సీ  మిర్జా రహ్మత్ బేగ్ సస్పెండ్...

ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ సస్పెండ్...

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌

ట్యాగ్లు
అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలుడొనాల్డ్ ట్రంప్ఇరాన్ యుద్ధంపశ్చిమాసియా సంక్షోభంఅమెరికా దాడులుఇరాన్ ప్రతిదాడులుభారత నౌకా సిబ్బందిఅంతర్జాతీయ వార్తలుయుద్ధ పరిస్థితులుతాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు
జనరల్

నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

ఎంఐఎం ఎమ్మెల్సీ  మిర్జా రహ్మత్ బేగ్ సస్పెండ్...
జనరల్

ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ సస్పెండ్...

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు
జనరల్

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం
జనరల్

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...
జనరల్

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...

రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?
గాసిప్స్

రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?
ఓటీటీ

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!
సినిమాలు

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!
గాసిప్స్

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?
సినిమాలు

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?
గాసిప్స్

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?

బంగారం ధరలకు భారీ షాక్...
బిజినెస్

బంగారం ధరలకు భారీ షాక్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!