
సినిమాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం 6:15 గంటలకు మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంపై రాజకీయ, వాణిజ్య వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరు నేతలు చర్చించనున్నట్లు సమాచారం. ఆర్థిక సహకారం పెంపు, వాణిజ్య సంబంధాల బలోపేతం, పరస్పర ప్రయోజనకర కార్యక్రమాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!