24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్లోబల్ మార్కెట్‌కు మన పాప్‌కార్న్ ఎగుమతి కావాలి - సీఎం చంద్రబాబు

Writer: Harika S 02:32 PM, 24 ఆగస్టు, 2026
గ్లోబల్ మార్కెట్‌కు మన పాప్‌కార్న్ ఎగుమతి కావాలి - సీఎం చంద్రబాబు

ఏలూరు జిల్లా ముసునూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పర్యటించారు. ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో కలిసి గార్మె పాప్‌కార్న్ నాన్-జీఎంఓ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలను ఆవిష్కరించారు. అనంతరం పాప్‌కార్న్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని సందర్శించి తయారీ విధానాన్ని పరిశీలించారు. రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన సీఎం.. దేశీయంగా నాన్-జీఎంఓ హైబ్రిడ్ విత్తనాలను రైతులతో కలిసి ఉత్పత్తి చేస్తున్న గార్మె సంస్థను అభినందించారు.

ప్రస్తుతం 17,500 మంది రైతులు సుమారు 40 వేల ఎకరాల్లో నాన్-జీఎంఓ హైబ్రిడ్ మొక్కజొన్నను సాగు చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. నూజివీడు సమీపంలోని ముసునూరులో దేశంలోనే అతిపెద్ద పాప్‌కార్న్ ప్రాసెసింగ్ ప్లాంట్లలో ఒకదాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. విత్తనాల సరఫరా, యాంత్రీకరణ, సాగులో సాంకేతికత, రైతుల నుంచి పంట కొనుగోలు వరకు మొత్తం ప్రక్రియ వ్యవస్థీకృతంగా సాగుతోందని పేర్కొన్నారు.

నూజివీడు ప్రాంతంలో పండే పాప్‌కార్న్ దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు కూడా చేరుతోందని సీఎం చెప్పారు. రైతులు పండించిన పంటలకు విలువ జోడించి, ప్రాసెస్ చేసి, మంచి బ్రాండ్‌తో అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆంధ్రా పాప్‌కార్న్, అరకు కాఫీ, కొండపల్లి చెక్క బొమ్మలు వంటి స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు ఫుడ్ ప్రాసెసింగ్ వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేరళం యువతికి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటం!

కేరళం యువతికి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటం!

ప్రియురాలితో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో

ప్రియురాలితో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో

కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ కోసం పోలీసుల గాలింపు!

కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ కోసం పోలీసుల గాలింపు!

13 ఏళ్ల అమెరికా జీవితం తర్వాత భారత్‌కు తిరిగొచ్చిన భారతీయ కుటుంబం

13 ఏళ్ల అమెరికా జీవితం తర్వాత భారత్‌కు తిరిగొచ్చిన భారతీయ కుటుంబం

చైనా పర్యటనకు అజిత్‌ డోభాల్‌.. సరిహద్దు అంశంపై కీలక చర్చలు

చైనా పర్యటనకు అజిత్‌ డోభాల్‌.. సరిహద్దు అంశంపై కీలక చర్చలు

భారీగా పెరిగిన ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

భారీగా పెరిగిన ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ఏలూరుముసునూరునూజివీడుగార్మె పాప్‌కార్న్నాన్-జీఎంఓ మొక్కజొన్నరైతులుఫుడ్ ప్రాసెసింగ్గ్లోబల్ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేబీఆర్‌ పార్క్‌ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

కేబీఆర్‌ పార్క్‌ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో విచారణ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదం వేళ ఉప్పల్‌ బాలు భావోద్వేగ వ్యాఖ్యలు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదం వేళ ఉప్పల్‌ బాలు భావోద్వేగ వ్యాఖ్యలు..

మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. ఫిక్స్ అయ్యిందా?
గాసిప్స్

మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. ఫిక్స్ అయ్యిందా?

బావమరిది శ్రీనివాసరావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌
జనరల్

బావమరిది శ్రీనివాసరావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌

కేరళం యువతికి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటం!
జనరల్

కేరళం యువతికి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటం!

ప్రియురాలితో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో
జనరల్

ప్రియురాలితో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో

టాక్సిక్ ఈవెంట్‌లో ఖరీదైన శాండిల్స్‌తో రుక్మిణి స్టైలిష్ లుక్
సినిమాలు

టాక్సిక్ ఈవెంట్‌లో ఖరీదైన శాండిల్స్‌తో రుక్మిణి స్టైలిష్ లుక్

కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ కోసం పోలీసుల గాలింపు!
జనరల్

కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ కోసం పోలీసుల గాలింపు!

రాకెట్ల తయారీ నుంచి క్రమంగా తప్పుకోనున్న ఇస్రో.. ప్రైవేట్ రంగానికి కీలక బాధ్యతలు
టెక్నాలజీ

రాకెట్ల తయారీ నుంచి క్రమంగా తప్పుకోనున్న ఇస్రో.. ప్రైవేట్ రంగానికి కీలక బాధ్యతలు

డార్క్‌ మైథాలజీతో ‘మహాకాళి’.. భారీ అంచనాలు పెంచిన గ్లింప్స్‌
సినిమాలు

డార్క్‌ మైథాలజీతో ‘మహాకాళి’.. భారీ అంచనాలు పెంచిన గ్లింప్స్‌

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఇమ్రాన్ హష్మీ ‘అవారాపన్ 2’
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఇమ్రాన్ హష్మీ ‘అవారాపన్ 2’

13 ఏళ్ల అమెరికా జీవితం తర్వాత భారత్‌కు తిరిగొచ్చిన భారతీయ కుటుంబం
జనరల్

13 ఏళ్ల అమెరికా జీవితం తర్వాత భారత్‌కు తిరిగొచ్చిన భారతీయ కుటుంబం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!