15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మీ స్మార్ట్‌ఫోన్‌లో బంగారం కూడా ఉందని తెలుసా?ఈ 10 ఖనిజాలే ఫోన్ తయారీలో కీలకం

Writer: Chandrika 08:10 PM, 15 సెప్టెంబర్, 2026
మీ స్మార్ట్‌ఫోన్‌లో బంగారం కూడా ఉందని తెలుసా?ఈ 10 ఖనిజాలే ఫోన్ తయారీలో కీలకం

మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ సాధారణ ఎలక్ట్రానిక్ పరికరంలా కనిపించినా.. దాని తయారీలో ఎన్నో విలువైన లోహాలు, ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి. బంగారం, వెండి, రాగి, టాంటలమ్, కోబాల్ట్, లిథియం, గ్రాఫైట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సిలికాన్ వంటి పదార్థాలను వివిధ భాగాల్లో వినియోగిస్తారు. బంగారాన్ని తక్కువ పరిమాణంలోనే ఉపయోగించినా.. తుప్పుపట్టకపోవడం, అద్భుతమైన విద్యుత్ వాహకత కారణంగా సర్క్యూట్ బోర్డులు, యూఎస్‌బీ పోర్టులు, బ్యాటరీ టెర్మినల్స్, సిమ్, మైక్రోచిప్‌లలో వినియోగిస్తారు. వెండిని సర్క్యూట్ బోర్డులు, స్విచ్‌లు, సోల్డర్, కనెక్షన్ పాయింట్లలో ఉపయోగిస్తారు. రాగి మాత్రం వైరింగ్, సిగ్నల్ ట్రాన్స్‌మిషన్, బ్యాటరీలు, స్పీకర్లు, మైక్రోఫోన్లు, ఛార్జింగ్ భాగాలు, వేడి నియంత్రణలో ముఖ్యమైనది.

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీల పనితీరులోనూ పలు ఖనిజాలు కీలకంగా ఉంటాయి. లిథియం-అయాన్ బ్యాటరీల్లో కోబాల్ట్ బ్యాటరీ స్థిరత్వం, భద్రతను మెరుగుపరుస్తుంది. లిథియం తక్కువ బరువులో ఎక్కువ విద్యుత్ శక్తిని నిల్వ చేయడానికి సహాయపడుతుంది. గ్రాఫైట్ బ్యాటరీలో నెగెటివ్ ఎలక్ట్రోడ్‌గా పనిచేయడంతో పాటు వేడి నియంత్రణలో ఉపయోగపడుతుంది. నికెల్ బ్యాటరీలు, మైక్రో ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగిస్తారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ డిస్‌ప్లేలు, స్పీకర్లు, వైబ్రేషన్ మోటార్లు, కెమెరా భాగాల్లో కీలకంగా ఉంటాయి. సిలికాన్ ప్రాసెసర్లు, మెమరీ చిప్‌లు, రేడియో భాగాలకు ప్రాథమిక సెమీ కండక్టర్‌గా పనిచేస్తుంది. ఈ ఖనిజాల లభ్యత, ధరలు స్మార్ట్‌ఫోన్ తయారీ వ్యయంపై ప్రభావం చూపుతాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు..

KNRUHS ఎంబీబీఎస్ కౌన్సెలింగ్.. రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలు విడుదల

టీజీటెట్ 2026 కీ విడుదల..

టీజీటెట్ 2026 కీ విడుదల..

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు
ట్యాగ్లు
స్మార్ట్‌ఫోన్ ఖనిజాలుఫోన్‌లో బంగారంఫోన్‌లో వెండిరాగిలిథియం బ్యాటరీకోబాల్ట్గ్రాఫైట్రేర్ ఎర్త్ ఎలిమెంట్స్సిలికాన్స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మీ స్మార్ట్‌ఫోన్‌లో బంగారం కూడా ఉందని తెలుసా?ఈ 10 ఖనిజాలే ఫోన్ తయారీలో కీలకం
జనరల్

మీ స్మార్ట్‌ఫోన్‌లో బంగారం కూడా ఉందని తెలుసా?ఈ 10 ఖనిజాలే ఫోన్ తయారీలో కీలకం

మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు..
జనరల్

మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు..

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన..
రాజకీయాలు

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన..

KNRUHS ఎంబీబీఎస్ కౌన్సెలింగ్.. రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలు విడుదల
జనరల్

KNRUHS ఎంబీబీఎస్ కౌన్సెలింగ్.. రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలు విడుదల

టీజీటెట్ 2026 కీ విడుదల..
జనరల్

టీజీటెట్ 2026 కీ విడుదల..

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..
జనరల్

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..

హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..
రాజకీయాలు

హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు
జనరల్

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు
జనరల్

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ప్రోమో 2: రోహిత్, త్రిగుణ్, షాలిని రచ్చతో హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా
షోస్

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు
సినిమాలు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...