30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంజారాహిల్స్‌లో ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Writer: Pooja 05:51 AM, 30 జులై, 2026
బంజారాహిల్స్‌లో ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్-సిటీ ప్రాజెక్టు కింద బంజారాహిల్స్‌లోని ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్, టీవీ9 జంక్షన్ వద్ద కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల ద్వారా బంజారాహిల్స్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో సిగ్నల్‌రహిత ప్రయాణానికి మార్గం సుగమం కానుంది.

ఈ నిర్మాణ పనులను రూ.368 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్‌లో రూ.147 కోట్లతో రెండు లేన్ల వన్‌వే స్టీల్ ఫ్లైఓవర్, టీవీ9 జంక్షన్‌లో రూ.221 కోట్లతో మూడు లేన్ల వన్‌వే స్టీల్ ఫ్లైఓవర్‌తో పాటు రెండు లేన్ల వన్‌వే అండర్‌పాస్ నిర్మించనున్నారు. కాంక్రీట్‌కు బదులుగా స్టీల్ స్ట్రక్చర్ విధానంలో నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం...

విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం...

టీజీసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల

టీజీసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల

జార్ఖండ్‌లో ఈడీ భారీ దాడులు

జార్ఖండ్‌లో ఈడీ భారీ దాడులు

తెలంగాణలో పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

తెలంగాణలో పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా

సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా

ట్యాగ్లు
హైదరాబాద్ ట్రాఫిక్బంజారాహిల్స్ఫ్లైఓవర్ ప్రాజెక్టుతెలంగాణ ప్రభుత్వంహెచ్ సిటీ ప్రాజెక్టుమౌలిక వసతులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్
బిజినెస్

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల
బిజినెస్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల

అద్భుత విజువల్స్‌తో విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్
సినిమాలు

అద్భుత విజువల్స్‌తో విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్

విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం...
జనరల్

విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం...

బంజారాహిల్స్‌లో ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
జనరల్

బంజారాహిల్స్‌లో ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

టీజీసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల
జనరల్

టీజీసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
క్రీడలు

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

ముంబైలోని ఖరీదైన ఫ్లాట్‌కు గుడ్‌బై చెప్పిన సల్మాన్ ఖాన్
గాసిప్స్

ముంబైలోని ఖరీదైన ఫ్లాట్‌కు గుడ్‌బై చెప్పిన సల్మాన్ ఖాన్

ఏఎంబీలో మహేష్ బాబుతో ప్రియాంక చోప్రా–నిక్ దంపతుల సందడి
సినిమాలు

ఏఎంబీలో మహేష్ బాబుతో ప్రియాంక చోప్రా–నిక్ దంపతుల సందడి

జార్ఖండ్‌లో ఈడీ భారీ దాడులు
జనరల్

జార్ఖండ్‌లో ఈడీ భారీ దాడులు

బన్నీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం
సినిమాలు

బన్నీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం

బాక్సింగ్‌లో భారత్‌కు మరో మెడల్
క్రీడలు

బాక్సింగ్‌లో భారత్‌కు మరో మెడల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!