14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘విశ్వంభర’ ఓటీటీ డీల్ ఖరారు.. ఇక రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేస్తుందా?

Writer: Harika S 05:21 AM, 14 సెప్టెంబర్, 2026
‘విశ్వంభర’ ఓటీటీ డీల్ ఖరారు.. ఇక రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కంటెంట్‌పై చిరంజీవి, దర్శకుడు వశిష్ఠకు ఉన్న నమ్మకం కారణంగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా విడుదల తేదీపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో క్రమంగా హైప్ తగ్గుతూ వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం ‘విశ్వంభర’ ఓటీటీ డీల్ ఖరారైనట్లు తెలుస్తోంది. సోనీ లివ్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో పోటీలో ఉండగా, చివరకు ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. దీంతో థియేట్రికల్ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయినట్టుగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ‘విశ్వంభర’ను తీసుకురావచ్చనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ను కూడా సంక్రాంతి బరిలోనే విడుదల చేస్తామని మేకర్స్ వరుస అప్‌డేట్స్‌లో చెబుతున్నారు. దీంతో ఈ రెండు సినిమాల్లో ఏది ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

ఏ ఓటీటీలో ఏ సినిమా? లాంగ్ వీకెండ్‌ పూర్తి స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే!

ఏ ఓటీటీలో ఏ సినిమా? లాంగ్ వీకెండ్‌ పూర్తి స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే!

'మండాడి’ నిర్మాతకు కాసుల పంట.. ఊహించని జాక్‌పాట్!

'మండాడి’ నిర్మాతకు కాసుల పంట.. ఊహించని జాక్‌పాట్!

థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

రేణూదేశాయ్‌ కొత్త ప్రాజెక్టు ట్రైలర్‌ రిలీజ్‌
ట్యాగ్లు
విశ్వంభరచిరంజీవిఅమెజాన్ ప్రైమ్ వీడియోవిశ్వంభర ఓటీటీవశిష్ఠకాకాసంక్రాంతి సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రేణూదేశాయ్‌ కొత్త ప్రాజెక్టు ట్రైలర్‌ రిలీజ్‌

జీ5లోకి పంచనామా.. అసలు కథ ఏంటంటే?

జీ5లోకి పంచనామా.. అసలు కథ ఏంటంటే?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!
జనరల్

సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!

హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!
జనరల్

హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!

బ్రిక్స్‌ సదస్సు విజయవంతం.. సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు!
జనరల్

బ్రిక్స్‌ సదస్సు విజయవంతం.. సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు!

రష్యా ఇంధన వనరులపై డ్రోన్‌ దాడులు ఆపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ విజ్ఞప్తి!
జనరల్

రష్యా ఇంధన వనరులపై డ్రోన్‌ దాడులు ఆపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ విజ్ఞప్తి!

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులపై వాతావరణశాఖ హెచ్చరిక!
జనరల్

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులపై వాతావరణశాఖ హెచ్చరిక!

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!
సినిమాలు

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!

‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...
ఓటీటీ

‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

‘వారణాసి’ షూట్‌పై కీలక అప్‌డేట్ ఇదే!
సినిమాలు

‘వారణాసి’ షూట్‌పై కీలక అప్‌డేట్ ఇదే!

ఎన్ఎస్ఈ ఐపీఓతో ఈ సంస్థలకు భారీ లాభాలు.. పాత షేర్లతో కళ్లు చెదిరే రిటర్న్స్!
బిజినెస్

ఎన్ఎస్ఈ ఐపీఓతో ఈ సంస్థలకు భారీ లాభాలు.. పాత షేర్లతో కళ్లు చెదిరే రిటర్న్స్!

‘వారణాసి’ కేవలం టైమ్ ట్రావెల్ కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన పృథ్వీరాజ్!
సినిమాలు

‘వారణాసి’ కేవలం టైమ్ ట్రావెల్ కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన పృథ్వీరాజ్!

ఎన్నో సినిమాలు చేశా.. ఇంకా నా కళ పూర్తిగా నెరవేరలేదు: మురళీ శర్మ
సినిమాలు

ఎన్నో సినిమాలు చేశా.. ఇంకా నా కళ పూర్తిగా నెరవేరలేదు: మురళీ శర్మ

‘ది ప్యారడైజ్’లో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్...
సినిమాలు

‘ది ప్యారడైజ్’లో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్...