24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మీరట్‌లో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు.. ఇద్దరికి గాయాలు

Writer: Nithish 03:54 PM, 24 ఆగస్టు, 2026
మీరట్‌లో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు.. ఇద్దరికి గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో పోలీసులు, గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్మగ్లర్ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆదివారం గోవధ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఓ గోవును చెట్టుకు కట్టేసి ఉండటాన్ని గుర్తించారు. పోలీసులు రావడాన్ని గమనించిన తస్లీమ్‌, భూరా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో తస్లీమ్‌, భూరా తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరో నిందితుడు ఘటనాస్థలం నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది. తస్లీమ్‌పై 15 కేసులు, భూరాపై 10 కేసులు నమోదైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

ట్యాగ్లు
మీరట్ఉత్తర్‌ప్రదేశ్పోలీస్ కాల్పులుగో స్మగ్లింగ్నిందితులుపోలీస్ ఆపరేషన్క్రైమ్ న్యూస్తస్లీమ్భూరాఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...
సినిమాలు

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...
క్రీడలు

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!
జనరల్

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..
బిజినెస్

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ
జనరల్

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు
జనరల్

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు

డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..
టెక్నాలజీ

డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..

Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?
సినిమాలు

Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!