24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

Writer: Chandrika 04:22 PM, 24 ఆగస్టు, 2026
నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

అమెరికా–ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేశాయి. జూన్‌లో కుదిరిన ఒప్పందం గడువు ముగియడం, ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయడం, దీనికి ప్రతిగా ఇరాన్‌ నుంచి హెచ్చరికలు రావడంతో పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి పెరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతిని, ఉదయం స్వల్ప లాభాల్లో కనిపించిన సూచీలు చివరకు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

సెన్సెక్స్‌ 77,629.56 వద్ద లాభాల్లో ప్రారంభమైనప్పటికీ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 77,201.66 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరకు 171.72 పాయింట్లు నష్టపోయి 77,369.11 వద్ద ముగిసింది. నిఫ్టీ 32.95 పాయింట్లు తగ్గి 24,219.05 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30లో అదానీ పోర్ట్స్‌, బీఈఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ట్రెంట్‌ షేర్లు నష్టపోగా.. టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, సన్‌ఫార్మా లాభాల్లో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹95.74గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర సుమారు 92.73 డాలర్లుగా, బంగారం ఔన్సు ధర 4,646 డాలర్లుగా నమోదైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...

ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!

ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!

1 పైసా బిడ్‌తో సంచలనం.. జోస్ అలుక్కాస్‌కు గోల్డ్ రింగ్ టెండర్

1 పైసా బిడ్‌తో సంచలనం.. జోస్ అలుక్కాస్‌కు గోల్డ్ రింగ్ టెండర్

బంగారం, వెండి ధరలకు బ్రేక్..

బంగారం, వెండి ధరలకు బ్రేక్..

డార్క్ స్టోర్లలో అసలేం జరుగుతోంది?

డార్క్ స్టోర్లలో అసలేం జరుగుతోంది?

ట్యాగ్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌సెన్సెక్స్‌నిఫ్టీఅమెరికా ఇరాన్‌ ఉద్రిక్తతలుస్టాక్‌ మార్కెట్‌ నేడుపీఎస్‌యూ బ్యాంకులురూపాయిబ్రెంట్‌ క్రూడ్‌బంగారం ధరలుమార్కెట్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...
సినిమాలు

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...
క్రీడలు

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!
జనరల్

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..
బిజినెస్

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ
జనరల్

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు
జనరల్

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు

డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..
టెక్నాలజీ

డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..

Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?
సినిమాలు

Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!