24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

Writer: Nithish 04:36 PM, 24 ఆగస్టు, 2026
సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం, పార్టీ కార్యకలాపాలను సోషల్‌ మీడియా ద్వారా మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల సోషల్‌ మీడియా కార్యకలాపాలపై ఆయన ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. నారా లోకేశ్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, వంగలపూడి అనిత, ఫరూక్‌, కొండపల్లి శ్రీనివాస్‌ తదితరులు తమ కార్యక్రమాలు, నిర్ణయాలు, ప్రజలతో మమేకమవుతున్న తీరును సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారని చర్చించినట్లు సమాచారం.

అయితే ప్రస్తుత స్థాయి కార్యకలాపాలు సరిపోవని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, ఎక్స్‌ వంటి అన్ని డిజిటల్‌ వేదికలను విస్తృతంగా వినియోగించి యువతకు చేరువ కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించినట్లు సమాచారం. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన ‘జగన్‌ 2.0’ యాప్‌ కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలతో మరింత చురుగ్గా మమేకమై, వచ్చే రెండేళ్లలో యువతతో అనుసంధానం పెంచుకోవాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. ప్రధాన మీడియాపైనా సమానంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు

మీరట్‌లో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు.. ఇద్దరికి గాయాలు

మీరట్‌లో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు.. ఇద్దరికి గాయాలు

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుసోషల్ మీడియాఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంయువతమంత్రులుఎమ్మెల్యేలుడిజిటల్ ప్రచారంరాజకీయాలువాట్సాప్ఇన్‌స్టాగ్రామ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...
సినిమాలు

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...
క్రీడలు

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!
జనరల్

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..
బిజినెస్

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ
జనరల్

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు
జనరల్

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు

డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..
టెక్నాలజీ

డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..

Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?
సినిమాలు

Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!