29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..

Writer: Chandrika 04:25 PM, 29 సెప్టెంబర్, 2026
గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..

గుంటూరు జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇటీవల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసిన అనంతరం.. మరుసటి రోజు నుంచే ఎండలు తీవ్రరూపం దాల్చాయి. సోమవారం భానుడి ప్రతాపంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో.. వర్షాల తర్వాత ఒక్కసారిగా వేసవి తరహా వాతావరణం కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

ఎండ తీవ్రత నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి వచ్చిన అర్జీదారులకు అధికారులు ఉపశమనం కలిగించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శిబిరాల్లో కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు 400 మందికిపైగా అర్జీదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. వాతావరణ పరిస్థితులు వేసవిని తలపిస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం

రాజకీయ ప్రచారంలో చిన్నారుల వినియోగం.. స్పందించిన NHRC

రాజకీయ ప్రచారంలో చిన్నారుల వినియోగం.. స్పందించిన NHRC

అసెంబ్లీ గేటు ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు

అసెంబ్లీ గేటు ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు

అన్నా యూనివర్సిటీ పరిధిలో షాకింగ్ ఫలితాలు..

అన్నా యూనివర్సిటీ పరిధిలో షాకింగ్ ఫలితాలు..

వివేకా హత్య కేసు.. కీలక ఆరోపణలు చేసిన నిందితుడు సునీల్‌ యాదవ్‌

వివేకా హత్య కేసు.. కీలక ఆరోపణలు చేసిన నిందితుడు సునీల్‌ యాదవ్‌

ట్యాగ్లు
గుంటూరు వాతావరణంసూపర్ ఎల్‌నినోగుంటూరు ఎండలుభారీ వర్షాలువాతావరణ మార్పుఆంధ్రప్రదేశ్ వాతావరణంమండుటెండలుగుంటూరు కలెక్టరేట్పీజీఆర్‌ఎస్మజ్జిగ పంపిణీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒకే రోజు ఆరు సెంచరీలు..వన్డేల్లో సరికొత్త రికార్డు
క్రీడలు

ఒకే రోజు ఆరు సెంచరీలు..వన్డేల్లో సరికొత్త రికార్డు

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్
రాజకీయాలు

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్

ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు.. జ్యోతి సురేఖకు ప్రీక్వార్టర్స్‌లోనే బ్రేక్‌!
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు.. జ్యోతి సురేఖకు ప్రీక్వార్టర్స్‌లోనే బ్రేక్‌!

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..
ఓటీటీ

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన
బిజినెస్

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక
జనరల్

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..
జనరల్

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..

ప్రభాస్‌ ‘బాహుబలి’పై ఇరాన్‌ కాన్సులేట్‌ ఆసక్తికర పోస్ట్‌
సినిమాలు

ప్రభాస్‌ ‘బాహుబలి’పై ఇరాన్‌ కాన్సులేట్‌ ఆసక్తికర పోస్ట్‌

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం

అనుష్క శర్మ కజిన్‌.. విరాట్‌ కోహ్లీకి బంధువైన టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
సినిమాలు

అనుష్క శర్మ కజిన్‌.. విరాట్‌ కోహ్లీకి బంధువైన టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ
రాజకీయాలు

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!