28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూపీలో భారీ వర్షాల బీభత్సం..

Writer: Shivani K 09:45 AM, 28 సెప్టెంబర్, 2026
యూపీలో భారీ వర్షాల బీభత్సం..

ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఈదురుగాలులు తీవ్ర బీభత్సం సృష్టించాయి. 48 గంటల్లో వర్ష సంబంధిత ఘటనల్లో 56 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 46 మంది గాయపడ్డారు. సెప్టెంబర్‌ 25 ఉదయం నుంచి 27 ఉదయం వరకు రాష్ట్రంలో 97.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ సమయంలో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 56 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర సహాయ కమిషనర్‌ హృషీకేశ్‌ భాస్కర్‌ యశోద్‌ తెలిపారు. వర్షాలు, సంబంధిత ఘటనల కారణంగా 1,020కుపైగా ఇళ్లు దెబ్బతినగా, 107 జంతువులు మృతి చెందాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫరూఖాబాద్‌లో సాధారణం కంటే 7,385 శాతం, కన్నౌజ్‌లో 5,664 శాతం, షాజహాన్‌పూర్‌లో 4,408 శాతం, హమీర్‌పూర్‌లో 4,240 శాతం, మహోబాలో 4,100 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాల ప్రభావంతో ఒడిశాలోని పలు లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. మహానది నదీ వ్యవస్థలోని నీరు ముండలి వద్ద సోమవారం ఉదయం 10 గంటలకు 8 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఖుర్దా, కటక్‌, పూరీ, జగత్సింగ్‌పూర్‌ జిల్లాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఉత్తర ఒడిశాలో బైతరణి, సాలంది, సువర్ణరేఖ నదులు ప్రమాద స్థాయి కంటే ఎగువన ప్రవహిస్తున్నాయి. మరోవైపు, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా రిషికేశ్‌లోని ముని-కి-రేతి ప్రాంతంలో గంగానదిపై రివర్‌ రాఫ్టింగ్‌ను నిరవధికంగా నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి, నదిలో నీటిమట్టం సురక్షిత స్థాయికి చేరిన తర్వాతే రాఫ్టింగ్‌ను పునఃప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పర్వేశ్ వర్మపై యువకుడి ఆరోపణలు...రోడ్డు పరిశీలనలో ఏం జరిగింది?

పర్వేశ్ వర్మపై యువకుడి ఆరోపణలు...రోడ్డు పరిశీలనలో ఏం జరిగింది?

డెమోక్రాట్ నేతలపై జాన్ కెన్నెడీ వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ జాన్ హార్వుడ్ కౌంటర్

డెమోక్రాట్ నేతలపై జాన్ కెన్నెడీ వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ జాన్ హార్వుడ్ కౌంటర్

నేడు భగత్ సింగ్ జయంతి.. దేశ యువతకు ఆదర్శంగా 23 ఏళ్ల యువకుడు

నేడు భగత్ సింగ్ జయంతి.. దేశ యువతకు ఆదర్శంగా 23 ఏళ్ల యువకుడు

టాలీవుడ్ దర్శకుడి భార్య బ్రెయిన్‌డెడ్: కుటుంబం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు!

టాలీవుడ్ దర్శకుడి భార్య బ్రెయిన్‌డెడ్: కుటుంబం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు!

దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ ఐఏఎస్‌ అధికారి

దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ ఐఏఎస్‌ అధికారి

గిటార్‌ను ప్యాసింజర్‌గా భావించిన ఏఐ.. బెంగళూరులో వింత చలాన్ ఘటన

గిటార్‌ను ప్యాసింజర్‌గా భావించిన ఏఐ.. బెంగళూరులో వింత చలాన్ ఘటన

ట్యాగ్లు
ఉత్తరప్రదేశ్భారీ వర్షాలువర్ష బీభత్సంవర్ష సంబంధిత ఘటనలుఒడిశా వరదలుమహానదిఉత్తరాఖండ్రిషికేశ్రివర్ రాఫ్టింగ్వాతావరణ హెచ్చరికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మథియాస్‌తో బంధం గురించి తాప్సీ ఏమన్నారంటే?
సినిమాలు

మథియాస్‌తో బంధం గురించి తాప్సీ ఏమన్నారంటే?

వర్షపు నీటిని సంపదగా మార్చాలి.. ‘Pixels to Pipes’పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

వర్షపు నీటిని సంపదగా మార్చాలి.. ‘Pixels to Pipes’పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక
బిజినెస్

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక

తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. కుటుంబంతో కలిసి సుప్రభాత సేవ
సినిమాలు

తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. కుటుంబంతో కలిసి సుప్రభాత సేవ

కోర్టు తీర్పులో ఏఐ ప్రాంప్ట్.. బెంగళూరు జడ్జిమెంట్‌పై సోషల్ మీడియాలో దుమారం
టెక్నాలజీ

కోర్టు తీర్పులో ఏఐ ప్రాంప్ట్.. బెంగళూరు జడ్జిమెంట్‌పై సోషల్ మీడియాలో దుమారం

సీఎం, మంత్రుల జీతాలకు ఆదాయపు పన్ను వర్తిస్తుందా?
బిజినెస్

సీఎం, మంత్రుల జీతాలకు ఆదాయపు పన్ను వర్తిస్తుందా?

‘మండాడి’ తర్వాత ‘సంచారి’గా రాబోతున్న సూరి
సినిమాలు

‘మండాడి’ తర్వాత ‘సంచారి’గా రాబోతున్న సూరి

వారసత్వాన్ని దాటి విశ్వవేదికపైకి...రామ్ చరణ్ 19 వసంతాల అప్రతిహత ప్రస్థానం!
సినిమాలు

వారసత్వాన్ని దాటి విశ్వవేదికపైకి...రామ్ చరణ్ 19 వసంతాల అప్రతిహత ప్రస్థానం!

మామగారి కన్నా అత్తగారంటేనే ఇష్టమని చెప్పిన అమితాబ్...
సినిమాలు

మామగారి కన్నా అత్తగారంటేనే ఇష్టమని చెప్పిన అమితాబ్...

పర్వేశ్ వర్మపై యువకుడి ఆరోపణలు...రోడ్డు పరిశీలనలో ఏం జరిగింది?
జనరల్

పర్వేశ్ వర్మపై యువకుడి ఆరోపణలు...రోడ్డు పరిశీలనలో ఏం జరిగింది?

డెమోక్రాట్ నేతలపై జాన్ కెన్నెడీ వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ జాన్ హార్వుడ్ కౌంటర్
జనరల్

డెమోక్రాట్ నేతలపై జాన్ కెన్నెడీ వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ జాన్ హార్వుడ్ కౌంటర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!