16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

Writer: Chandrika 01:22 PM, 16 ఆగస్టు, 2026
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవులతో పాటు పవిత్ర శ్రావణమాసం కావడంతో శ్రీశైల క్షేత్రానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో ఎం. శ్రీనివాసరావు నిర్ణయం మేరకు శుక్రవారం నుంచి సోమవారం వరకు ఉదయం స్పర్శ దర్శనాలను నిలిపివేశారు. అయితే ప్రోటోకాల్ సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులకు పరిస్థితిని బట్టి రాత్రి 8.30 గంటల సమయంలో స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు.

అదే విధంగా ఈ నాలుగు రోజుల పాటు ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలను కూడా పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం భక్తులకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబ అమ్మవారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. దీంతో ఆలయంలోని అన్ని క్యూ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తుల క్యూ దేవస్థానం ఆసుపత్రిని దాటి మల్లికార్జున సదన్ వైపు వరకు విస్తరించింది. స్వామి, అమ్మవారి దర్శనానికి సుమారు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అల్పాహారం, మంచినీరు, పాలు, బిస్కెట్లు అందిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు సంయుక్తంగా తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు FDA నోటీసులు

షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు FDA నోటీసులు

ట్రోలర్స్‌కు ఫరియా అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..

ట్రోలర్స్‌కు ఫరియా అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

టీఎంసీ  సీనియర్ నేత  ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

టీఎంసీ సీనియర్ నేత ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...
ట్యాగ్లు
శ్రీశైలంశ్రీశైలం ఆలయంమల్లన్న ఆలయంశ్రావణమాసంభక్తుల రద్దీదర్శనంస్పర్శ దర్శనంఆంధ్రప్రదేశ్శ్రీశైలం వార్తలుఆలయ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు FDA నోటీసులు
జనరల్

షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు FDA నోటీసులు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
జనరల్

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

ట్రోలర్స్‌కు ఫరియా అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..
జనరల్

ట్రోలర్స్‌కు ఫరియా అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..

బిగ్ బాస్ 10కు రంగం సిద్ధం..
షోస్

బిగ్ బాస్ 10కు రంగం సిద్ధం..

హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్ గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్..
బిజినెస్

హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్ గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్..

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త అడుగు..
బిజినెస్

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త అడుగు..

వారణాసి, ఫౌజీ ఫెయిల్.. రాకాపైనే అందరి చూపులు?
సినిమాలు

వారణాసి, ఫౌజీ ఫెయిల్.. రాకాపైనే అందరి చూపులు?

సూర్య త్రివిక్రమ్ సినిమాపై పెరిగిన ఆసక్తి?
గాసిప్స్

సూర్య త్రివిక్రమ్ సినిమాపై పెరిగిన ఆసక్తి?

జార్జ్ క్రిష్ విషయంలో ఇంత తొందరెందుకు?
సినిమాలు

జార్జ్ క్రిష్ విషయంలో ఇంత తొందరెందుకు?

రౌడీ జనార్దనలో అదే హైలైట్?
గాసిప్స్

రౌడీ జనార్దనలో అదే హైలైట్?

కొరియన్ కనకరాజుకు మళ్లీ పెరిగిన డిమాండ్...
సినిమాలు

కొరియన్ కనకరాజుకు మళ్లీ పెరిగిన డిమాండ్...

అమీర్‌ఖాన్‌ ఖాతాలో మరో బయోపిక్‌?
గాసిప్స్

అమీర్‌ఖాన్‌ ఖాతాలో మరో బయోపిక్‌?