
క్రీడలు

విద్యార్థులపై పోలీసుల చర్యలు, రామాలయ విరాళాల చోరీ అంశాలపై విపక్షాలు లోక్‌సభలో తీవ్ర ఆందోళన చేపట్టడంతో సభలో మరోసారి గందరగోళం నెలకొంది. ఈ రెండు అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు.
విపక్షాల నిరసనల మధ్య కూడా సభా కార్యక్రమాలు కొనసాగాయి. గందరగోళ వాతావరణంలోనే ‘వందేమాతరం’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో హోంమంత్రి స్పందించాలని విపక్షాలు తమ డిమాండ్‌ను కొనసాగించాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!