14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు

Writer: Pooja 01:24 PM, 14 సెప్టెంబర్, 2026
ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి, మరోవైపు కురుస్తున్న భారీ వర్షాల మధ్య మరో వీకెండ్‌ వచ్చేసింది. ఈ వారం థియేటర్లలో ఎక్కువగా చిన్న చిత్రాలే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో హిందీలో ఇప్పటికే మంచి వసూళ్లు సాధించిన ‘హనుమాన్ అంశ్‌’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తెలుగులో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో ఆసక్తిగా మారింది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ నిర్మించిన హారర్‌ చిత్రం ‘418’, ‘కాగతం పడవలు’, ‘పిఠాపురంలో అలా మొదలైంది’, ‘మిస్సింగ్‌ మేఘన’ తదితర చిత్రాలు కూడా థియేటర్లలో విడుదల కానున్నాయి.

ఇక ఓటీటీల్లో ఈ నెల 14 నుంచి 20 వరకు మొత్తం 24 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, కార్యక్రమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇరుముడి’, ‘లస్ట్‌ స్టోరీస్‌ 3’, ‘బెస్ట్‌ ఆఫ్‌ ద బెస్ట్‌’, ‘మొదరాత్రి’, ‘ద డాల్‌’, ‘మాన్‌స్టర్‌: ద లిజీ బోర్డెన్‌ స్టోరీ’, ‘స్ట్రేంజర్‌ థింగ్స్‌: టేల్స్‌ ఫ్రమ్‌ 85’ సీజన్‌ 2తో పాటు పలు చిత్రాలు, సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌లో ‘ద ఎండ్‌ ఆఫ్‌ ఓక్‌ స్ట్రీట్‌’, ‘నీగ్లే’, ‘వెయిటింగ్‌ హై’, ‘రామ్‌ అండ్‌ లీలా’, ‘యూ ప్లస్‌ మీ: ఎగైనెస్ట్‌ ద వరల్డ్‌’ రానుండగా, హాట్‌స్టార్‌లో ‘లీ క్రోనిన్స్‌ ద మమ్మీ’, ‘తుడక్కం’, ‘మాబ్‌ ల్యాండ్‌’ సీజన్‌ 2 స్ట్రీమింగ్‌ కానున్నాయి. సన్‌ నెక్స్ట్‌లో ‘అంగీకారం’, యాపిల్‌ టీవీ ప్లస్‌లో ‘స్లో హార్సెస్‌’ సీజన్‌ 6 విడుదల కానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటిటి మిస్టేక్స్ రిపేర్?

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటిటి మిస్టేక్స్ రిపేర్?

‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

‘విశ్వంభర’ ఓటీటీ డీల్ ఖరారు.. ఇక రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేస్తుందా?

‘విశ్వంభర’ ఓటీటీ డీల్ ఖరారు.. ఇక రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేస్తుందా?

‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

ఏ ఓటీటీలో ఏ సినిమా? లాంగ్ వీకెండ్‌ పూర్తి స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే!

ఏ ఓటీటీలో ఏ సినిమా? లాంగ్ వీకెండ్‌ పూర్తి స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే!

'మండాడి’ నిర్మాతకు కాసుల పంట.. ఊహించని జాక్‌పాట్!

'మండాడి’ నిర్మాతకు కాసుల పంట.. ఊహించని జాక్‌పాట్!

ట్యాగ్లు
వీకెండ్ సినిమాలుఓటీటీ విడుదలలుహనుమాన్ అంశ్ఇరుముడిలస్ట్ స్టోరీస్ 3తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు
ఓటీటీ

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు

చమురు ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై ఒత్తిడి
బిజినెస్

చమురు ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై ఒత్తిడి

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి కోసం కసరత్తు
జనరల్

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి కోసం కసరత్తు

‘మూకుత్తి అమ్మన్‌ 2’ టీజర్‌తో పెరిగిన అంచనాలు
సినిమాలు

‘మూకుత్తి అమ్మన్‌ 2’ టీజర్‌తో పెరిగిన అంచనాలు

తెలంగాణలో రహదారుల అభివృద్ధికి భారీ ప్రణాళికలు
జనరల్

తెలంగాణలో రహదారుల అభివృద్ధికి భారీ ప్రణాళికలు

ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది  - ఆనం రామనారాయణ రెడ్డి
జనరల్

ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది - ఆనం రామనారాయణ రెడ్డి

బ్రిక్స్ సదస్సు విజయంపై చంద్రబాబు ప్రశంసలు
జనరల్

బ్రిక్స్ సదస్సు విజయంపై చంద్రబాబు ప్రశంసలు

ఖైరతాబాద్‌ బడా గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
జనరల్

ఖైరతాబాద్‌ బడా గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

అమెరికా ఎన్నికలపై ట్రంప్‌కు టిమ్ వాల్జ్ కౌంటర్
రాజకీయాలు

అమెరికా ఎన్నికలపై ట్రంప్‌కు టిమ్ వాల్జ్ కౌంటర్

‘వారణాసి’ సెట్‌ ఫొటోతో సోషల్ మీడియాలో భారీ బజ్‌
సినిమాలు

‘వారణాసి’ సెట్‌ ఫొటోతో సోషల్ మీడియాలో భారీ బజ్‌

దేశ ప్రజలకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
జనరల్

దేశ ప్రజలకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ఎలిమినేషన్‌ లేకుండానే ముగిసిన బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌
షోస్

ఎలిమినేషన్‌ లేకుండానే ముగిసిన బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!