Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సైబర్ భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం

Writer: Shivani K 08:23 AM, 14 జులై, 2026
సైబర్ భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం

సైబర్ మోసాలు, టెలికాం ఆధారిత నేరాలను సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) హైదరాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి భద్రతా సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. టెలికాం డైరెక్టర్ జనరల్ ఆనంద్ ఖారే, స్పెషల్ డైరెక్టర్ జనరల్ దీపా అరోరా, హైదరాబాద్ సీపీ సజ్జనార్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్ధన్, సీఐడీ, ఆర్బీఐ, ఎస్‌బీఐ, టెలికాం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

సదస్సులో ఆనంద్ ఖారే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా నకిలీ మొబైల్ కనెక్షన్లను తొలగించినట్లు, అలాగే పోయిన లేదా చోరీకి గురైన 12 లక్షలకు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. సైబర్ మోసాల నియంత్రణ కోసం చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్’ విజయవంతమైందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. టెలికాం రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నివేదిక సమర్పించగా, సైబర్ నేరాలపై అధికారులు ప్రత్యేక ప్రజెంటేషన్లు ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలవనున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

నేడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలవనున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

నేడు టీటీడీ బోర్డు మీటింగ్

నేడు టీటీడీ బోర్డు మీటింగ్

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

ఉపాధి అవకాశాలే లక్ష్యం: కొండా సురేఖ

ఉపాధి అవకాశాలే లక్ష్యం: కొండా సురేఖ

నీటి నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

నీటి నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి: భట్టి

సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి: భట్టి

ట్యాగ్లు
సైబర్ నేరాలుటెలికాం భద్రతడాట్ హైదరాబాద్సైబర్ మోసాలుఆపరేషన్ ఆక్టోపస్ఏఐ టెక్నాలజీనకిలీ సిమ్ కార్డులుమొబైల్ నేరాలుతెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోడిజిటల్ భద్రత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలవనున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

నేడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలవనున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

ఏపీలో నేటితో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగింపు
రాజకీయాలు

ఏపీలో నేటితో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగింపు

నేడు టీటీడీ బోర్డు మీటింగ్
జనరల్

నేడు టీటీడీ బోర్డు మీటింగ్

రేపు ఢిల్లీకి బీఆరెస్ నేతలు
రాజకీయాలు

రేపు ఢిల్లీకి బీఆరెస్ నేతలు

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు
జనరల్

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

సైబర్ భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం
జనరల్

సైబర్ భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం

ఉపాధి అవకాశాలే లక్ష్యం: కొండా సురేఖ
జనరల్

ఉపాధి అవకాశాలే లక్ష్యం: కొండా సురేఖ

బనకచర్ల వివాదంలో రేవంత్‌పై కవిత ఆరోపణలు
రాజకీయాలు

బనకచర్ల వివాదంలో రేవంత్‌పై కవిత ఆరోపణలు

నీటి నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
జనరల్

నీటి నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి: భట్టి
జనరల్

సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి: భట్టి

ఈశ్వరమ్మ వ్యాఖ్యల వివాదం, కాంగ్రెస్‌లో కలకలం
జనరల్

ఈశ్వరమ్మ వ్యాఖ్యల వివాదం, కాంగ్రెస్‌లో కలకలం

షుగర్ కంట్రోల్‌కు రాగి, మెంతులు మేలు: నిపుణుల సూచన
ఆరోగ్యం

షుగర్ కంట్రోల్‌కు రాగి, మెంతులు మేలు: నిపుణుల సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!