Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఉపాధి అవకాశాలే లక్ష్యం: కొండా సురేఖ

Writer: Shivani K 08:16 AM, 14 జులై, 2026
ఉపాధి అవకాశాలే లక్ష్యం: కొండా సురేఖ

రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్‌లోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో దేశ్‌పాండే ఫౌండేషన్, దాతల సహకారంతో రూ.25 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన స్కిల్ ప్లస్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పాల్గొన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

అంతకుముందు కాలేజీ ప్రాంగణంలో మొక్కలు నాటిన మంత్రి, అధికారులు అనంతరం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ నెహ్రూ మెమోరియల్ పాఠశాల విద్యార్థులకు డీవార్మింగ్ మాత్రలను పంపిణీ చేశారు. అలాగే పర్వతగిరి ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు అందించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు కీలకమని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలవనున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

నేడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలవనున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

నేడు టీటీడీ బోర్డు మీటింగ్

నేడు టీటీడీ బోర్డు మీటింగ్

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

సైబర్ భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం

సైబర్ భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం

నీటి నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

నీటి నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి: భట్టి

సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి: భట్టి

ట్యాగ్లు
కొండా సురేఖతెలంగాణ ప్రభుత్వంవిద్యారంగంవైద్యరంగంనైపుణ్యాభివృద్ధిస్కిల్ ప్లస్ ట్రైనింగ్వరంగల్యువత ఉపాధినులిపురుగుల నివారణవిద్యార్థుల ఆరోగ్యం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలవనున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

నేడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలవనున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

ఏపీలో నేటితో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగింపు
రాజకీయాలు

ఏపీలో నేటితో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగింపు

నేడు టీటీడీ బోర్డు మీటింగ్
జనరల్

నేడు టీటీడీ బోర్డు మీటింగ్

రేపు ఢిల్లీకి బీఆరెస్ నేతలు
రాజకీయాలు

రేపు ఢిల్లీకి బీఆరెస్ నేతలు

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు
జనరల్

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

సైబర్ భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం
జనరల్

సైబర్ భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం

ఉపాధి అవకాశాలే లక్ష్యం: కొండా సురేఖ
జనరల్

ఉపాధి అవకాశాలే లక్ష్యం: కొండా సురేఖ

బనకచర్ల వివాదంలో రేవంత్‌పై కవిత ఆరోపణలు
రాజకీయాలు

బనకచర్ల వివాదంలో రేవంత్‌పై కవిత ఆరోపణలు

నీటి నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
జనరల్

నీటి నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి: భట్టి
జనరల్

సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి: భట్టి

ఈశ్వరమ్మ వ్యాఖ్యల వివాదం, కాంగ్రెస్‌లో కలకలం
జనరల్

ఈశ్వరమ్మ వ్యాఖ్యల వివాదం, కాంగ్రెస్‌లో కలకలం

షుగర్ కంట్రోల్‌కు రాగి, మెంతులు మేలు: నిపుణుల సూచన
ఆరోగ్యం

షుగర్ కంట్రోల్‌కు రాగి, మెంతులు మేలు: నిపుణుల సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!