Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

దేశంలో మిడిల్ క్లాస్‌కు హైదరాబాద్ నంబర్-1..!

Writer: Shivani K 12:55 PM, 6 జులై, 2026
దేశంలో మిడిల్ క్లాస్‌కు హైదరాబాద్ నంబర్-1..!

దేశంలో మిడిల్ క్లాస్ జనాభా అత్యధికంగా ఉన్న నగరంగా హైదరాబాద్ నిలిచింది. ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ మరియు టాటా సన్స్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సగటు కుటుంబ ఆదాయంలో బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీ అగ్రస్థానాల్లో ఉన్నప్పటికీ, మిడిల్ క్లాస్ విస్తరణలో హైదరాబాద్ ముందంజలో ఉంది.

ఇక ఢిల్లీ ఎన్‌సీఆర్ దేశంలో అతిపెద్ద వినియోగ కేంద్రంగా కొనసాగుతుండగా, ముంబై, పుణె, ఢిల్లీ నగరాలు ధనవంతుల కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. దేశంలోని టాప్ 100 నగరాలు మొత్తం ఆదాయం, వినియోగంలో మూడో వంతుకుపైగా వాటా కలిగి ఉన్నాయని నివేదిక పేర్కొంది. ప్రముఖ నగరాల్లో కటిక పేదరికం క్రమంగా తగ్గిపోతున్నదని కూడా వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రావణ్ అరెస్టుపై రాజకీయ దుమారం..

రావణ్ అరెస్టుపై రాజకీయ దుమారం..

ఏపి హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

ఏపి హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

ట్రంప్–జెలెన్‌స్కీ భేటీకి ముందే కీవ్‌పై రష్యా భీకర దాడులు..

ట్రంప్–జెలెన్‌స్కీ భేటీకి ముందే కీవ్‌పై రష్యా భీకర దాడులు..

అరెస్ట్ సమయంలో అనుచిత ప్రవర్తన ఆరోపణలు: సీఐ బదిలీ

అరెస్ట్ సమయంలో అనుచిత ప్రవర్తన ఆరోపణలు: సీఐ బదిలీ

పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

వర్షం కోసం గాడిదలకు పెళ్లి

వర్షం కోసం గాడిదలకు పెళ్లి

ట్యాగ్లు
హైదరాబాద్మిడిల్ క్లాస్ భారత్పీడబ్ల్యూసీ నివేదికటాటా సన్స్పట్టణ ఆర్థిక వ్యవస్థభారత నగరాలుఢిల్లీ ఎన్‌సీఆర్బెంగళూరుముంబైఆర్థిక వృద్ధి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రదీప్ రంగనాథన్..
సినిమాలు

కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రదీప్ రంగనాథన్..

అఖిల్ 'లెనిన్' నుంచి 'జయమంగళం' మెలోడీ విడుదల..
సినిమాలు

అఖిల్ 'లెనిన్' నుంచి 'జయమంగళం' మెలోడీ విడుదల..

రావణ్ అరెస్టుపై రాజకీయ దుమారం..
జనరల్

రావణ్ అరెస్టుపై రాజకీయ దుమారం..

'అమీర్ లోగ్'లాంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం: వంశీ నందిపాటి
సినిమాలు

'అమీర్ లోగ్'లాంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం: వంశీ నందిపాటి

పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి తాజా ఆరోపణలు
రాజకీయాలు

పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి తాజా ఆరోపణలు

ఏపి హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం
జనరల్

ఏపి హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

ప్రపంచకప్ తర్వాత రొనాల్డో పెళ్లి
క్రీడలు

ప్రపంచకప్ తర్వాత రొనాల్డో పెళ్లి

ట్రంప్–జెలెన్‌స్కీ భేటీకి ముందే కీవ్‌పై రష్యా భీకర దాడులు..
జనరల్

ట్రంప్–జెలెన్‌స్కీ భేటీకి ముందే కీవ్‌పై రష్యా భీకర దాడులు..

దేశంలో మిడిల్ క్లాస్‌కు హైదరాబాద్ నంబర్-1..!
జనరల్

దేశంలో మిడిల్ క్లాస్‌కు హైదరాబాద్ నంబర్-1..!

యూఏపీఏపై ప్రకాశ్ రాజ్ విమర్శలు
రాజకీయాలు

యూఏపీఏపై ప్రకాశ్ రాజ్ విమర్శలు

టాలీవుడ్‌లో కలకలం.. ప్రొడ్యూసర్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు!
సినిమాలు

టాలీవుడ్‌లో కలకలం.. ప్రొడ్యూసర్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు!

ఓటీటీలో 48 గంటలకే మాయం అయిన 'సత్లుజ్'..
సినిమాలు

ఓటీటీలో 48 గంటలకే మాయం అయిన 'సత్లుజ్'..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!