28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

Writer: Nithish 06:46 AM, 28 సెప్టెంబర్, 2026
దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

దేశ రైల్వే వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆధునికీకరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సాబర్మతి రైల్వే స్టేషన్‌ నుంచి దేశంలోనే తొలి ఎల్‌ఎన్‌జీ ఆధారిత రైలును ఆదివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.1,472 కోట్ల విలువైన పలు రైల్వే అభివృద్ధి పనులను కూడా ప్రారంభించారు. 2014 తర్వాత రైల్వేల్లో ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు, వేగవంతమైన రైలు వ్యవస్థలు, ఆధునిక స్టేషన్లు వంటి అనేక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినట్లు షా తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి, కుంభకోణాలు జరిగాయని ఆయన ఆరోపించారు.

రైల్వేల్లో డీజిల్‌ వినియోగం 2015-16లో 293 కోట్ల లీటర్ల నుంచి 2024-25లో 108 కోట్ల లీటర్లకు తగ్గిందని షా వెల్లడించారు. 2023-24లో ఒకే ఏడాదిలో 7,188 కిలోమీటర్ల రైల్వే మార్గాలను విద్యుదీకరించామని, మొత్తం నెట్‌వర్క్‌లో 99.6 శాతం విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. ఎల్‌ఎన్‌జీ రైలు డీజిల్‌, ద్రవీకృత సహజ వాయువు రెండింటితో నడిచే ద్వంద్వ ఇంధన విధానాన్ని ఉపయోగిస్తుంది. ఇందులో ఎల్‌ఎన్‌జీ ద్వారా డీజిల్‌ వినియోగంలో సుమారు 40 శాతం వరకు భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ఇంధన వ్యయం, డీజిల్‌ వినియోగం, ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యమని రైల్వే అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు

హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
అమిత్ షానరేంద్ర మోదీభారత రైల్వేలుసాబర్మతి రైల్వే స్టేషన్ఎల్‌ఎన్‌జీ రైలుగుజరాత్ రైల్వేలురైల్వే ఆధునికీకరణరైల్వే విద్యుదీకరణడీజిల్ వినియోగంరైల్వే అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలో దూసుకుపోతున్న మైత్రి సినిమాలు?
సినిమాలు

ఓటీటీలో దూసుకుపోతున్న మైత్రి సినిమాలు?

ది ప్యారడైజ్ కు అసలు పరీక్ష మొదలు?
సినిమాలు

ది ప్యారడైజ్ కు అసలు పరీక్ష మొదలు?

హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు
జనరల్

హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు

హామీలు అమలు చేయాలంటే కొడతారా? - వైఎస్ జగన్
రాజకీయాలు

హామీలు అమలు చేయాలంటే కొడతారా? - వైఎస్ జగన్

భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
రాజకీయాలు

భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం
జనరల్

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
జనరల్

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు
రాజకీయాలు

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌
జనరల్

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
జనరల్

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!