16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌-న్యూజిలాండ్‌ నౌకాదళ బంధం బలోపేతం

Writer: Nithish 06:56 AM, 16 సెప్టెంబర్, 2026
భారత్‌-న్యూజిలాండ్‌ నౌకాదళ బంధం బలోపేతం

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య సముద్ర, రక్షణ సహకారాన్ని మరింత విస్తరించేందుకు కీలక చర్చలు జరిగాయి. భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ కృష్ణస్వామినాథన్‌ ఇటీవల న్యూజిలాండ్‌లో పర్యటించారు. ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌ నౌకాదళ అధిపతి రియర్‌ అడ్మిరల్‌ గారిన్‌ గోల్డింగ్‌తో సమావేశమైన ఆయన.. ఇరు దేశాల నౌకాదళాల మధ్య కార్యాచరణ సంబంధాలు, సముద్ర సమాచార మార్పిడి, శిక్షణ, వృత్తిపరమైన పరస్పర సహకారాన్ని మరింత పెంచే అంశాలపై చర్చించారు.

ఇరు దేశాల మధ్య 2027లో తొలి ద్వైపాక్షిక నావికా విన్యాసం నిర్వహించే అంశంపైనా నౌకాదళ అధిపతులు చర్చించారు. ఈ సందర్భంగా అడ్మిరల్‌ కృష్ణస్వామినాథన్‌కు న్యూజిలాండ్‌ సంప్రదాయ మావోరీ స్వాగతం పలికింది. అనంతరం న్యూజిలాండ్‌ నౌకాదళ సిబ్బంది గౌరవ వందనం నిర్వహించారు. భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఇప్పటికే ఉన్న సముద్ర భద్రతా సహకార వ్యవస్థ ఆధారంగా భవిష్యత్‌ నౌకాదళ సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన

ఆర్థిక మోసాల ఆరోపణలు.. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్‌ రమానందన

ఆర్థిక మోసాల ఆరోపణలు.. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్‌ రమానందన

బీసీ గురుకులాల పనివేళలపై హైకోర్టు కీలక ఆదేశాలు

బీసీ గురుకులాల పనివేళలపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి ముందు మసూద్‌ అజర్‌పై పాక్‌ ప్రకటన
ట్యాగ్లు
భారత్ న్యూజిలాండ్భారత నౌకాదళంన్యూజిలాండ్ నౌకాదళంకృష్ణస్వామినాథన్గారిన్ గోల్డింగ్నావికా విన్యాసంసముద్ర సహకారంరక్షణ సహకారంసముద్ర భద్రతఇండో పసిఫిక్
AdvertisementAdvertisement

ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి ముందు మసూద్‌ అజర్‌పై పాక్‌ ప్రకటన

ఏఐ ప్రమాదమంటూ ప్రచారం.. అంతా బూటకమే: ట్రంప్‌

ఏఐ ప్రమాదమంటూ ప్రచారం.. అంతా బూటకమే: ట్రంప్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు
జనరల్

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌
జనరల్

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు
బిజినెస్

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు
జనరల్

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ
జనరల్

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి
జనరల్

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన
జనరల్

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన

ఆర్థిక మోసాల ఆరోపణలు.. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్‌ రమానందన
జనరల్

ఆర్థిక మోసాల ఆరోపణలు.. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్‌ రమానందన

బీసీ గురుకులాల పనివేళలపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

బీసీ గురుకులాల పనివేళలపై హైకోర్టు కీలక ఆదేశాలు

భారత్‌-న్యూజిలాండ్‌ నౌకాదళ బంధం బలోపేతం
జనరల్

భారత్‌-న్యూజిలాండ్‌ నౌకాదళ బంధం బలోపేతం

ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి ముందు మసూద్‌ అజర్‌పై పాక్‌ ప్రకటన
జనరల్

ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి ముందు మసూద్‌ అజర్‌పై పాక్‌ ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!