16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ ప్రమాదమంటూ ప్రచారం.. అంతా బూటకమే: ట్రంప్‌

Writer: Nithish 06:50 AM, 16 సెప్టెంబర్, 2026
ఏఐ ప్రమాదమంటూ ప్రచారం.. అంతా బూటకమే: ట్రంప్‌

కృత్రిమ మేధతో భవిష్యత్తులో మానవాళికి ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తోసిపుచ్చారు. ఏఐ ప్రపంచంపై ఆధిపత్యం సాధిస్తుందని, మానవాళిని నాశనం చేస్తుందన్న ప్రచారం బూటకమని ఆయన పేర్కొన్నారు. ఏఐ, డేటా సెంటర్లకు వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతోందని, టెక్నాలజీపై కఠిన నియంత్రణలు విధించే ప్రయత్నాలు కుట్రలో భాగమని వ్యాఖ్యానించారు. ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని ట్రంప్‌ నొక్కిచెప్పారు.

మరోవైపు ఏఐ వల్ల పెరుగుతున్న అసమానతలను తగ్గించేందుకు తక్షణ చర్యలు అవసరమని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ అన్నారు. ఏఐ అందరికీ అందుబాటులో ఉండేలా వచ్చే రెండేళ్లలో గేట్స్‌ ఫౌండేషన్‌ కనీసం ఒక బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ కూడా ఏఐ వేగవంతమైన అభివృద్ధికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా పాలనా వ్యవస్థ అవసరమని చెబుతున్నారు. ప్రతి దేశానికి ఏఐ పాలనపై చర్చల్లో భాగస్వామ్యం ఉండాలని ఆయన సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి ముందు మసూద్‌ అజర్‌పై పాక్‌ ప్రకటన

గణేశ్ నవరాత్రులు ప్రారంభం.. తొమ్మిది రోజుల పూజా విశిష్టత ఇదే

నేటి రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

శ్రీవారికి  పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..
ట్యాగ్లు
కృత్రిమ మేధఏఐడొనాల్డ్ ట్రంప్బిల్ గేట్స్ఆంటోనియో గుటెరస్ఏఐ ప్రమాదంఏఐ నియంత్రణఏఐ పాలనగేట్స్ ఫౌండేషన్టెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు
జనరల్

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన

ఆర్థిక మోసాల ఆరోపణలు.. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్‌ రమానందన

బీసీ గురుకులాల పనివేళలపై హైకోర్టు కీలక ఆదేశాలు

భారత్‌-న్యూజిలాండ్‌ నౌకాదళ బంధం బలోపేతం
జనరల్

భారత్‌-న్యూజిలాండ్‌ నౌకాదళ బంధం బలోపేతం

ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి ముందు మసూద్‌ అజర్‌పై పాక్‌ ప్రకటన
జనరల్

ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి ముందు మసూద్‌ అజర్‌పై పాక్‌ ప్రకటన

ఏఐ ప్రమాదమంటూ ప్రచారం.. అంతా బూటకమే: ట్రంప్‌
జనరల్

ఏఐ ప్రమాదమంటూ ప్రచారం.. అంతా బూటకమే: ట్రంప్‌

గణేశ్ నవరాత్రులు ప్రారంభం.. తొమ్మిది రోజుల పూజా విశిష్టత ఇదే
జనరల్

గణేశ్ నవరాత్రులు ప్రారంభం.. తొమ్మిది రోజుల పూజా విశిష్టత ఇదే

నేటి రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు
జనరల్

నేటి రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 : హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌!
షోస్