24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?

Writer: Chandrika 10:00 AM, 24 ఆగస్టు, 2026
సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్థాన్‌ ఇటీవల కుదుర్చుకున్న మక్కా సమష్టి రక్షణ ఒప్పందంలో చేరాలని ఇరాన్‌కు ఆహ్వానం అందినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇరాన్ పార్లమెంట్‌కు అనుబంధంగా పనిచేసే ఖానె మిల్లత్‌ వార్తా సంస్థ అధిపతి మెహ్దీ రహీమీ ఈ ఆహ్వానంపై టెహ్రాన్‌ పరిశీలన జరుపుతోందని తెలిపినట్లు కథనాలు పేర్కొన్నాయి. అయితే ఇరాన్ విదేశాంగ శాఖతో పాటు సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్థాన్‌ ప్రభుత్వాలు ఈ ఆహ్వానాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.

ఆగస్టు 7న సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్థాన్‌ మక్కా సమష్టి రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. సభ్య దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే, అది మిగిలిన సభ్య దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించేలా ఒప్పందంలో నిబంధన ఉంది. అయితే ఈ ఒప్పందం ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని, శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కోరుకునే ఇతర స్నేహపూర్వక దేశాలకు కూడా సభ్యత్వం అందుబాటులో ఉంటుందని తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డొగాన్‌ తెలిపారు.

ఇరాన్‌ ఈ ఒప్పందంలో చేరే అవకాశం పశ్చిమాసియా భద్రతా సమీకరణాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా సౌదీ అరేబియాతో ఇరాన్‌కు ఉన్న విభేదాలు, యెమెన్‌లో హూతీలతో టెహ్రాన్‌కు ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆహ్వానం అధికారికంగా ఖరారై, ఇరాన్‌ సభ్యత్వాన్ని అంగీకరిస్తే ఒప్పంద స్వరూపం మరింత మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రతిపాదన పరిశీలనలోనే ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...

ట్యాగ్లు
ఇరాన్మక్కా రక్షణ ఒప్పందంసౌదీ అరేబియాపాకిస్థాన్తుర్కియేపశ్చిమాసియాఇరాన్ సౌదీ సంబంధాలుప్రాంతీయ భద్రతమధ్యప్రాచ్య ఉద్రిక్తతలురక్షణ ఒప్పందం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు
రాజకీయాలు

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయాలు
జనరల్

తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయాలు

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...
జనరల్

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..
జనరల్

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం
జనరల్

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..
జనరల్

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..

అజయ్ దేవగణ్ ‘దృశ్యం 3’.. చివరి పోరాటం ఎలా ఉండబోతోందంటే?
సినిమాలు

అజయ్ దేవగణ్ ‘దృశ్యం 3’.. చివరి పోరాటం ఎలా ఉండబోతోందంటే?

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?
జనరల్

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

కొత్త టాలెంట్‌పై కిరణ్ ఫోకస్.. మరో సినిమా షురూ?
గాసిప్స్

కొత్త టాలెంట్‌పై కిరణ్ ఫోకస్.. మరో సినిమా షురూ?

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?
జనరల్

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...
జనరల్

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...

గచ్చిబౌలిలో బిల్డింగ్‌ ఓనర్ సయ్యద్‌ సాజిద్‌ అరెస్ట్
జనరల్

గచ్చిబౌలిలో బిల్డింగ్‌ ఓనర్ సయ్యద్‌ సాజిద్‌ అరెస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!