24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అజయ్ దేవగణ్ ‘దృశ్యం 3’.. చివరి పోరాటం ఎలా ఉండబోతోందంటే?

Writer: Shivani K 10:17 AM, 24 ఆగస్టు, 2026
అజయ్ దేవగణ్ ‘దృశ్యం 3’.. చివరి పోరాటం ఎలా ఉండబోతోందంటే?

భారతీయ సినీ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో ‘దృశ్యం’ ఒకటి. మలయాళంలో ప్రారంభమైన ఈ కథ తెలుగు, హిందీ భాషల్లోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మొదటి రెండు భాగాలకు లభించిన అద్భుతమైన స్పందనతో మూడో భాగం ‘దృశ్యం 3’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీ వెర్షన్‌లో అజయ్ దేవగణ్ మరోసారి విజయ్ సల్గాంకర్ పాత్రలో కనిపించనున్నారు. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టబు, శ్రియా శరణ్, జైదీప్ అహ్లావత్, ప్రకాశ్ రాజ్, రజత్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కుటుంబాన్ని పోలీసుల నుంచి కాపాడుకోవడానికి ఓ సాధారణ తండ్రి చేసే చివరి, అత్యంత తెలివైన పోరాటం చుట్టూ ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా అజయ్ దేవగణ్ సోషల్ మీడియా ద్వారా సినిమా విడుదల తేదీని వెల్లడించారు. తన కుటుంబమే తనకు సర్వస్వమని పేర్కొంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘దృశ్యం 3’ను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో విజయ్ సల్గాంకర్ చివరి పోరాటం ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
థియేటర్ వార్‌కు ఈ వారమే అసలు పరీక్ష!

థియేటర్ వార్‌కు ఈ వారమే అసలు పరీక్ష!

తాప్సీపై కంగనా రనౌత్ ఘాటు విమర్శలు!

తాప్సీపై కంగనా రనౌత్ ఘాటు విమర్శలు!

బన్నీ ‘రాకా’లో భారీ యాక్షన్ సన్నివేశాలు!

బన్నీ ‘రాకా’లో భారీ యాక్షన్ సన్నివేశాలు!

సూర్య ఖాతాలో అరుదైన రూ.500 కోట్ల రికార్డు!

సూర్య ఖాతాలో అరుదైన రూ.500 కోట్ల రికార్డు!

‘ఇరుముడి’కి అసలు పరీక్ష ఇప్పుడే మొదలు!

‘ఇరుముడి’కి అసలు పరీక్ష ఇప్పుడే మొదలు!

ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్

ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్

ట్యాగ్లు
దృశ్యం 3అజయ్ దేవగణ్విజయ్ సల్గాంకర్బాలీవుడ్క్రైమ్ థ్రిల్లర్టబుశ్రియా శరణ్జైదీప్ అహ్లావత్అభిషేక్ పాఠక్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్
జనరల్

అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్
జనరల్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య
జనరల్

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫ్రాన్స్‌ చరిత్ర..
క్రీడలు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫ్రాన్స్‌ చరిత్ర..

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...
జనరల్

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...

సారంపల్లి మల్లారెడ్డి మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
జనరల్

సారంపల్లి మల్లారెడ్డి మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

బీజేపీ దీక్షపై విప్ వెంకట్ ఫైర్
రాజకీయాలు

బీజేపీ దీక్షపై విప్ వెంకట్ ఫైర్

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు
రాజకీయాలు

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయాలు
జనరల్

తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయాలు

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...
జనరల్

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..
జనరల్

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం
జనరల్

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!