24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొత్త టాలెంట్‌పై కిరణ్ ఫోకస్.. మరో సినిమా షురూ?

Writer: Shivani K 10:08 AM, 24 ఆగస్టు, 2026
కొత్త టాలెంట్‌పై కిరణ్ ఫోకస్.. మరో సినిమా షురూ?

టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం వరుస విజయాలతో జోష్ మీదున్నారు. ‘క’, ‘కె-ర్యాంప్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, నటుడిగానే కాకుండా ప్రస్తుతం ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. గతంలో ‘తిమ్మరాజు పల్లి టీవీ’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి, పూర్తిగా కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశం కల్పించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, కొత్త ప్రతిభను ప్రోత్సహించినందుకు కిరణ్ అబ్బవరంపై ప్రశంసలు వచ్చాయి.

తాజాగా కిరణ్ అబ్బవరం మరోసారి ఇదే తరహాలో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సమర్పణలో పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్, క ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఓ కొత్త సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనుందని, ఇందులోనూ పూర్తిగా కొత్తవారికే అవకాశాలు కల్పించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అజిత్‌కు రాజమౌళి శిష్యుడి భారీ కథ!

అజిత్‌కు రాజమౌళి శిష్యుడి భారీ కథ!

‘స్పిరిట్’లో ఆ సీక్వెన్స్ అదిరిపోతుందట!

‘స్పిరిట్’లో ఆ సీక్వెన్స్ అదిరిపోతుందట!

‘వారణాసి’లో మనోజ్ బాజ్‌పాయ్ పాత్ర ఏమిటి?

‘వారణాసి’లో మనోజ్ బాజ్‌పాయ్ పాత్ర ఏమిటి?

బాలయ్య 111 రిలీజ్‌పై కీలక అప్‌డేట్...

బాలయ్య 111 రిలీజ్‌పై కీలక అప్‌డేట్...

బాలయ్య-కొరటాల మూవీపై కీలక అప్‌డేట్ ఇదే!

బాలయ్య-కొరటాల మూవీపై కీలక అప్‌డేట్ ఇదే!

‘దృశ్యం 4’పై నిర్మాత కీలక అప్‌డేట్

‘దృశ్యం 4’పై నిర్మాత కీలక అప్‌డేట్

ట్యాగ్లు
కిరణ్ అబ్బవరంటాలీవుడ్తెలుగు సినిమాకొత్త టాలెంట్సస్పెన్స్ థ్రిల్లర్కిరణ్ అబ్బవరం కొత్త సినిమాపౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్క ప్రొడక్షన్స్సినిమా అప్‌డేట్సినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్
జనరల్

అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్
జనరల్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య
జనరల్

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫ్రాన్స్‌ చరిత్ర..
క్రీడలు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫ్రాన్స్‌ చరిత్ర..

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...
జనరల్

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...

సారంపల్లి మల్లారెడ్డి మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
జనరల్

సారంపల్లి మల్లారెడ్డి మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

బీజేపీ దీక్షపై విప్ వెంకట్ ఫైర్
రాజకీయాలు

బీజేపీ దీక్షపై విప్ వెంకట్ ఫైర్

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు
రాజకీయాలు

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయాలు
జనరల్

తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయాలు

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...
జనరల్

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..
జనరల్

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం
జనరల్

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!