5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

Writer: Chandrika 12:52 PM, 5 అక్టోబర్, 2026
ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

పశ్చిమాసియాలో ప్రస్తుతం భారీ స్థాయిలో దాడులు జరగకపోయినా.. యుద్ధ వాతావరణం మాత్రం కొనసాగుతోంది. ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిస్థితుల్లో టెహ్రాన్‌లో ఇరాన్‌ మహిళలకు సైనిక శిక్షణ ఇస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇమామ్‌ హుస్సేన్‌ స్క్వేర్‌లోని ఓ సైనిక కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణలో హ్యాండ్‌గన్‌ సహా ఆయుధాల ప్రాథమిక వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాలను, చుట్టుపక్కల వారిని ఎలా రక్షించుకోవాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ట్రంప్‌ హెచ్చరికలకు ఇరాన్‌ గట్టి స్పందన ఇస్తోంది. ఆంక్షలు, సైనిక బలప్రయోగం ద్వారా ఘర్షణలకు ముగింపు రాదని విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ స్పష్టం చేశారు. న్యాయమైన, నిష్పక్షపాత చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి వైదొలగే అంశాన్ని ఇరాన్‌ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశం పార్లమెంట్‌ అజెండాలో ఉందని ఎంపీ అలీరెజా సలిమీ వెల్లడించారు. అలాగే శుద్ధి చేసిన యురేనియాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలు ఇరాన్‌ అణు కార్యక్రమం, పశ్చిమాసియా భద్రతపై మరింత ఆందోళనకు కారణమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ..

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ..

ట్యాగ్లు
ఇరాన్‌ఇరాన్‌ మహిళల సైనిక శిక్షణపశ్చిమాసియా ఉద్రిక్తతలుడొనాల్డ్‌ ట్రంప్‌ఇజ్రాయెల్‌ ఇరాన్‌ ఘర్షణఅమెరికా ఇరాన్‌ ఉద్రిక్తతలుఇరాన్‌ మహిళలుఅబ్బాస్‌ అరాగ్చీఎన్‌పీటీఇరాన్‌ అణు కార్యక్రమం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌
సినిమాలు

‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే
సినిమాలు

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌
సినిమాలు

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’
ఓటీటీ

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్
సినిమాలు

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌
జనరల్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా
జనరల్

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల
సినిమాలు

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..
జనరల్

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌
జనరల్

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..
జనరల్

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!