24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా ఒప్పందంపై ఇరాన్‌ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు!

Writer: Shivani K 09:51 AM, 24 ఆగస్టు, 2026
అమెరికా ఒప్పందంపై ఇరాన్‌ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు!

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ అమెరికాతో గతంలో కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని సమర్థించారు. ఈ ఒప్పందంలో ఇరాన్‌ లొంగిపోయేలా చేసే నిబంధన ఒక్కటీ లేదని ఆయన స్పష్టం చేశారు. సుప్రీం లీడర్‌ విధానాలను రూపొందిస్తారని, తాము ఆ మార్గాన్నే అనుసరిస్తామని తెలిపారు. జూన్‌లో కుదిరిన ఈ అవగాహనలో యుద్ధాన్ని 60 రోజుల్లో ముగించి, ఇరాన్‌ అణు కార్యక్రమంపై ఒప్పందం కుదుర్చుకునేలా చర్చలు జరపాలని నిర్దేశించారు. అయితే ఆ గడువు ముగిసినా కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో దేశంలో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందని పెజెష్కియాన్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, జనవరిలో ఇరాన్‌లో జరిగిన నిరసనలకు సంబంధించి మజీద్‌ అదినే అనే వ్యక్తికి విధించిన మరణశిక్షను అమలు చేసినట్లు న్యాయవ్యవస్థకు చెందిన మీజాన్‌ వార్తా సంస్థ వెల్లడించింది. మరోవైపు, అమెరికాతో యుద్ధం తప్పదని ముందుగానే అంచనా వేసిన ఇరాన్‌ నాలుగు దశాబ్దాలుగా ఇందుకోసం సన్నద్ధమైందని భారత రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ కేజేఎస్‌ ఢిల్లాన్‌ తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో భారీ నష్టం జరిగినప్పటికీ ఇరాన్‌ ప్రతిఘటన సామర్థ్యాన్ని కొనసాగించిందని, దేశ అత్యున్నత నాయకత్వాన్ని కోల్పోయే పరిస్థితులకు కూడా ముందుగానే ప్రణాళికలు రూపొందించిందని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?

ట్యాగ్లు
ఇరాన్అమెరికామసూద్ పెజెష్కియాన్ఇరాన్ యుద్ధంకాల్పుల విరమణఅమెరికా ఇరాన్ ఒప్పందంఅణు కార్యక్రమంఇరాన్ ఆర్థిక పరిస్థితికేజేఎస్ ఢిల్లాన్అంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు
రాజకీయాలు

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయాలు
జనరల్

తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయాలు

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...
జనరల్

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..
జనరల్

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం
జనరల్

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..
జనరల్

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..

అజయ్ దేవగణ్ ‘దృశ్యం 3’.. చివరి పోరాటం ఎలా ఉండబోతోందంటే?
సినిమాలు

అజయ్ దేవగణ్ ‘దృశ్యం 3’.. చివరి పోరాటం ఎలా ఉండబోతోందంటే?

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?
జనరల్

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

కొత్త టాలెంట్‌పై కిరణ్ ఫోకస్.. మరో సినిమా షురూ?
గాసిప్స్

కొత్త టాలెంట్‌పై కిరణ్ ఫోకస్.. మరో సినిమా షురూ?

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?
జనరల్

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...
జనరల్

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...

గచ్చిబౌలిలో బిల్డింగ్‌ ఓనర్ సయ్యద్‌ సాజిద్‌ అరెస్ట్
జనరల్

గచ్చిబౌలిలో బిల్డింగ్‌ ఓనర్ సయ్యద్‌ సాజిద్‌ అరెస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!