2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ తీవ్ర హెచ్చరిక

Writer: Nithish 09:32 AM, 2 సెప్టెంబర్, 2026
అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ తీవ్ర హెచ్చరిక

పశ్చిమాసియాలో ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఈ వారం ప్రారంభం నుంచి ఇరుదేశాలు పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి. రాత్రి వేళ ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై అమెరికా దాడులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ వివాహ వేడుక జరుగుతున్న ఇంటిపై క్షిపణి శకలాలు పడటంతో చిన్నారి సహా నలుగురు మృతి చెందగా, మరో 50 మంది గాయపడ్డారు. దీనికి ప్రతిగా ఇరాన్‌ బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లోని అమెరికాకు చెందిన ఆస్తులపై దాడులు చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ బలగాలు అగ్రరాజ్యానికి మర్చిపోలేని గుణపాఠం నేర్పుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ వారం ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ఆయన తొలిసారి స్పందించారు. అమెరికా ఎందుకు దాడులు చేసిందో పశ్చాత్తాపపడేలా చేస్తామని ఐఆర్‌జీసీ ప్రతినిధి హుస్సేన్ మొహెబి హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిలో సముద్ర మైన్లను తొలగించినట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్ మళ్లీ మైన్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోందన్న ఆరోపణలతో అమెరికా రాకెట్ ప్రయోగ వేదికలపై దాడులు జరిపినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

ట్యాగ్లు
ఇరాన్అమెరికాఇరాన్ అమెరికా ఘర్షణలుపశ్చిమాసియాయుద్ధంక్షిపణి దాడులుహర్మూజ్ జలసంధిటెహ్రాన్ఐఆర్‌జీసీఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు
జనరల్

పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..

పచ్చి పసుపు మంచిదేనంటున్న డాక్టర్లు..
ఆరోగ్యం

పచ్చి పసుపు మంచిదేనంటున్న డాక్టర్లు..

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...
బిజినెస్

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..
క్రీడలు

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం
జనరల్

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..
జనరల్

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
జనరల్

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు
జనరల్

కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!