15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐటీఆర్ దాఖలుకు చివరి అవకాశం..

Writer: Chandrika 09:49 PM, 30 జులై, 2026
ఐటీఆర్ దాఖలుకు చివరి అవకాశం..

ఆడిట్ అవసరం లేని ఆదాయపు పన్ను చెల్లింపుదారులు జులై 31లోపు తమ ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయాల్సి ఉంది. గడువు ముగియడానికి మరో రోజే మిగిలి ఉండటంతో చివరి నిమిషంలో రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే సుమారు 30 లక్షల ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. జులై 29 నాటికి మొత్తం 5.02 కోట్ల రిటర్నులు దాఖలుకాగా, వాటిలో 4.69 కోట్ల రిటర్నులు వెరిఫై అయ్యాయి. అలాగే 2.33 కోట్ల రిటర్నులు ప్రాసెస్ చేసినట్లు వెల్లడించింది.

గడువు దాటిన తర్వాత కూడా డిసెంబర్ 31 వరకు ఆలస్య రుసుము చెల్లించి ఐటీఆర్ దాఖలు చేసే అవకాశం ఉంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్నవారు రూ.1,000, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పన్ను మినహాయింపు పరిమితిలోపు ఆదాయం ఉన్నవారికి ఈ రుసుము వర్తించదు. అయితే బకాయి పన్నుపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేస్తే రీఫండ్ ఆలస్యం కావడంతో పాటు కొన్ని రకాల పన్ను ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత 60 రోజుల్లోపు ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ లేదా డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయడం తప్పనిసరి. లేకపోతే దాఖలు చేసిన రిటర్ను చెల్లుబాటు కాదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాతీయ ఇంజనీర్స్ డే.. ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

జాతీయ ఇంజనీర్స్ డే.. ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

ట్యాగ్లు
ఆదాయపు పన్ను రిటర్నులుఐటీఆర్ దాఖలుఆదాయపు పన్ను శాఖపన్ను రిటర్నులుజులై 31 గడువుఈ వెరిఫికేషన్పన్ను చెల్లింపుదారులుఆదాయపు పన్నురీఫండ్ఆర్థిక వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...

జాతీయ ఇంజనీర్స్ డే.. ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
జనరల్

జాతీయ ఇంజనీర్స్ డే.. ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు
జనరల్

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు రంగం సిద్ధం.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన రిస్కులు ఇవే
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు రంగం సిద్ధం.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన రిస్కులు ఇవే

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌
టెక్నాలజీ

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..
సినిమాలు

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...
జనరల్

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

  నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌
బిజినెస్

నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!