15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాతీయ ఇంజనీర్స్ డే: ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Writer: Nithish 09:53 AM, 15 సెప్టెంబర్, 2026
జాతీయ ఇంజనీర్స్ డే: ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

భారతదేశం గర్వించదగిన తొలితరం ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్న జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దేశంలోని ఇంజనీర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణ ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావం, దూరదృష్టితో విశ్వేశ్వరయ్య దేశ అభివృద్ధికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

విశ్వేశ్వరయ్య చూపిన బాటలో నేటి ఇంజనీర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజా సంక్షేమంతో మేళవిస్తూ దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారని సీఎం అన్నారు. భవనాలు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక రంగం నుంచి ఆధునిక సాంకేతికత వరకు ప్రతి రంగంలో ఇంజనీర్ల కృషి దేశ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తోందని తెలిపారు. విశ్వేశ్వరయ్య ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని బలమైన మౌలిక వసతులు, అభివృద్ధి చెందిన సమాజం, ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఇంజనీర్లు మరింత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...

22/A భూములపై మంత్రులతో సీఎం రేవంత్  కీలక భేటీ..

22/A భూములపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ..

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...
ట్యాగ్లు
జాతీయ ఇంజనీర్స్ డేరేవంత్ రెడ్డిమోక్షగుండం విశ్వేశ్వరయ్యభారతరత్న విశ్వేశ్వరయ్యఇంజనీర్లుతెలంగాణ సీఎంఇంజనీర్ల దినోత్సవందేశ అభివృద్ధిమౌలిక వసతులుఆధునిక భారతదేశం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..
జనరల్

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...
బిజినెస్

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు
జనరల్

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..
బిజినెస్

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..

యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్
బిజినెస్

యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...
క్రీడలు

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...
జనరల్

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...

22/A భూములపై మంత్రులతో సీఎం రేవంత్  కీలక భేటీ..
జనరల్

22/A భూములపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...