11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేపాల్-టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎఫెక్ట్.. కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్

Writer: Harika S 11:25 PM, 26 ఆగస్టు, 2026
నేపాల్-టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎఫెక్ట్.. కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్

నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో భారీగా సంభవించిన ఆకస్మిక వరదలు కైలాస మానస సరోవర్ యాత్రపై ప్రభావం చూపాయి. జలప్రళయం కారణంగా మానస సరోవరం వైపు వెళ్లే రహదారులు దెబ్బతినడంతో పాటు కొన్ని మార్గాలు పూర్తిగా మూసుకుపోయినట్లు సమాచారం. దీంతో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఆగస్టు 27 నుంచి నేపాల్ మీదుగా ఖాట్మాండ్ నుంచి ప్రారంభం కావాల్సిన మానస సరోవర్ యాత్రను ప్రస్తుత పరిస్థితుల్లో నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. మార్గాలు మరో నెల రోజుల పాటు మూసి ఉండే అవకాశం ఉందని నేపాల్-టిబెట్ సరిహద్దు అధికారులు తెలిపారు. పరిస్థితులు చక్కబడే వరకు పర్యాటకులు, యాత్రికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని సూచించారు. రహదారి మార్గాలు పునరుద్ధరించిన తర్వాత యాత్ర పునఃప్రారంభంపై తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..

తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..

హైదరాబాద్‌లో పాడ్‌ ట్యాక్సీ నెట్‌వర్క్‌కు ప్రతిపాదన.. మెట్రో నుంచి నేరుగా ఆఫీసుకు వెళ్లే సదుపాయం

హైదరాబాద్‌లో పాడ్‌ ట్యాక్సీ నెట్‌వర్క్‌కు ప్రతిపాదన.. మెట్రో నుంచి నేరుగా ఆఫీసుకు వెళ్లే సదుపాయం

అక్రమాలకు పాల్పడే ఆస్పత్రులపై ఏపీ NTR వైద్యసేవ ట్రస్ట్‌ చర్యలు..

అక్రమాలకు పాల్పడే ఆస్పత్రులపై ఏపీ NTR వైద్యసేవ ట్రస్ట్‌ చర్యలు..

నేపాల్‌లో బుడిగండకి నదికి భారీ వరద..

నేపాల్‌లో బుడిగండకి నదికి భారీ వరద..

శ్రీశైలంలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు..

శ్రీశైలంలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు..

‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...

‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...

ట్యాగ్లు
కైలాస మానస సరోవర్ యాత్రనేపాల్ వరదలుటిబెట్ వరదలుఫ్లాష్ ఫ్లడ్స్నేపాల్ టిబెట్ సరిహద్దుయాత్రికులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యశ్‌తో తమిళ డైరెక్టర్ భారీ సాహసం?
గాసిప్స్

యశ్‌తో తమిళ డైరెక్టర్ భారీ సాహసం?

మహేశ్ బాబు సుకుమార్ సినిమా నిజమేనా?
గాసిప్స్

మహేశ్ బాబు సుకుమార్ సినిమా నిజమేనా?

జైలర్ 2 టికెట్ ధరల పెంపుపై విమర్శలు!
గాసిప్స్

జైలర్ 2 టికెట్ ధరల పెంపుపై విమర్శలు!

తెలుగులో నిరాశ పరుస్తున్న హనుమాన్ అంశ్‌?
సినిమాలు

తెలుగులో నిరాశ పరుస్తున్న హనుమాన్ అంశ్‌?

రణబాలి ప్రీమియర్ పాస్‌లపై విమర్శలు.. ఎందుకు?
గాసిప్స్

రణబాలి ప్రీమియర్ పాస్‌లపై విమర్శలు.. ఎందుకు?

లోకేశ్‌కు బన్నీ గడువు?
గాసిప్స్

లోకేశ్‌కు బన్నీ గడువు?

రాకీ భాయ్‌తో టాలీవుడ్ యువ దర్శకుడి సినిమా?
గాసిప్స్

రాకీ భాయ్‌తో టాలీవుడ్ యువ దర్శకుడి సినిమా?

ఆదిత్య ధర్ అశ్వత్థామ ప్రాజెక్టుకు మళ్లీ బ్రేకులు?
గాసిప్స్

ఆదిత్య ధర్ అశ్వత్థామ ప్రాజెక్టుకు మళ్లీ బ్రేకులు?

టాలీవుడ్‌లో పెయిడ్ ట్రోలింగ్ వెనుక ఎవరున్నారు?
సినిమాలు

టాలీవుడ్‌లో పెయిడ్ ట్రోలింగ్ వెనుక ఎవరున్నారు?

మళ్లీ కుటుంబ కథల బాటలో నాని పయనం?
గాసిప్స్

మళ్లీ కుటుంబ కథల బాటలో నాని పయనం?

అమెరికా గ్రీన్‌కార్డ్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి 8 ఐటీ సంస్థల సస్పెన్షన్‌..
బిజినెస్

అమెరికా గ్రీన్‌కార్డ్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి 8 ఐటీ సంస్థల సస్పెన్షన్‌..

తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..
జనరల్

తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!