26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘విశ్వంభర’ కోసం చిరంజీవి స్పెషల్ షెడ్యూల్.. రిలీజ్ ఎప్పుడంటే?

Writer: Harika S 10:51 PM, 26 ఆగస్టు, 2026
‘విశ్వంభర’ కోసం చిరంజీవి స్పెషల్ షెడ్యూల్.. రిలీజ్ ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ విడుదలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను దసరా సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా చిరంజీవి మళ్లీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను రీషూట్ చేసేందుకు చిరంజీవి నాలుగు రోజుల సమయం కేటాయించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో పెండింగ్‌లో ఉన్న రీషూట్ భాగాలను పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్‌ఎక్స్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నిర్మాణ వ్యయాన్ని త్వరగా రాబట్టుకునేందుకు నాన్-థియేట్రికల్ హక్కుల డీల్స్‌ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!

అనన్య పాండే లవ్‌స్టోరీకి ఎండ్‌ కార్డ్‌?

అనన్య పాండే లవ్‌స్టోరీకి ఎండ్‌ కార్డ్‌?

ఆ సీక్వెన్స్ కోసం ‘రౌడీ జనార్దన’ మళ్లీ రెడీ!

ఆ సీక్వెన్స్ కోసం ‘రౌడీ జనార్దన’ మళ్లీ రెడీ!

రవితేజ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే

రవితేజ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే

‘టాక్సిక్’ దెబ్బతో తగ్గిన ‘ఇరుముడి’ షోలు?

‘టాక్సిక్’ దెబ్బతో తగ్గిన ‘ఇరుముడి’ షోలు?

ట్యాగ్లు
చిరంజీవివిశ్వంభరవశిష్టత్రిష కృష్ణన్ఎం ఎం కీరవాణియూవీ క్రియేషన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌లో వరదల బీభత్సం...
జనరల్

నేపాల్‌లో వరదల బీభత్సం...

నేపాల్-టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎఫెక్ట్.. కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్
జనరల్

నేపాల్-టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎఫెక్ట్.. కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్

రేపటి తరం గర్వపడేలా అమరావతి చరిత్ర సృష్టిస్తుంది: లోకేష్
జనరల్

రేపటి తరం గర్వపడేలా అమరావతి చరిత్ర సృష్టిస్తుంది: లోకేష్

నేపాల్‌లో వరదల కలకలం.. తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం కీలక చర్యలు!
జనరల్

నేపాల్‌లో వరదల కలకలం.. తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం కీలక చర్యలు!

ఆ స్టార్ హీరోతో సినిమా చేయడం నా అదృష్టం.. డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు
సినిమాలు

ఆ స్టార్ హీరోతో సినిమా చేయడం నా అదృష్టం.. డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు

‘విశ్వంభర’ కోసం చిరంజీవి స్పెషల్ షెడ్యూల్.. రిలీజ్ ఎప్పుడంటే?
గాసిప్స్

‘విశ్వంభర’ కోసం చిరంజీవి స్పెషల్ షెడ్యూల్.. రిలీజ్ ఎప్పుడంటే?

‘ఇరుముడి’ క్రేజ్ పీక్స్.. షో వేయాల్సిందేనంటూ ఫ్యాన్స్ పట్టు!
సినిమాలు

‘ఇరుముడి’ క్రేజ్ పీక్స్.. షో వేయాల్సిందేనంటూ ఫ్యాన్స్ పట్టు!

పవన్ బర్త్‌డే ట్రీట్.. 4Kలో ‘పంజా’ రీ-రిలీజ్!
సినిమాలు

పవన్ బర్త్‌డే ట్రీట్.. 4Kలో ‘పంజా’ రీ-రిలీజ్!

నార్త్‌లో ‘టాక్సిక్’ తుఫాన్.. యష్‌కు భారీ ఓపెనింగ్!
సినిమాలు

నార్త్‌లో ‘టాక్సిక్’ తుఫాన్.. యష్‌కు భారీ ఓపెనింగ్!

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!
గాసిప్స్

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్ పెంచిన ‘టాక్సిక్’.. కారణం ఇదే!
సినిమాలు

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్ పెంచిన ‘టాక్సిక్’.. కారణం ఇదే!

మరోసారి థియేటర్లలోకి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’.. ఎంకోర్‌తో సందడి!
సినిమాలు

మరోసారి థియేటర్లలోకి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’.. ఎంకోర్‌తో సందడి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!