10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

Writer: Pooja 10:40 PM, 10 సెప్టెంబర్, 2026
రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపు ఐదో రోజు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ముఖ్యమంత్రి కోర్ అర్బన్ రీజియన్ బిల్లుతో పాటు మున్సిపాలిటీల నాలుగో సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

ప్రజా విశ్వాసం నిబంధనల సవరణ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు. అలాగే జనగణనలో బీసీ, ఓబీసీల అంశంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. విద్యారంగ కార్యక్రమాలపై కూడా మరో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. దీంతో రేపటి అసెంబ్లీ సమావేశాలు కీలకంగా మారనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’

బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని దూరం

బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని దూరం

ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు

ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు

ఐఫోన్ డ్యూయో ధరలపై యూట్యూబర్లు ఫైర్

ఐఫోన్ డ్యూయో ధరలపై యూట్యూబర్లు ఫైర్

ఫ్యాన్‌ పవర్‌ను సోషల్‌ పవర్‌గా మార్చిన బన్నీ ఫ్యాన్స్‌

ఫ్యాన్‌ పవర్‌ను సోషల్‌ పవర్‌గా మార్చిన బన్నీ ఫ్యాన్స్‌

ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!

ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!

ట్యాగ్లు
తెలంగాణ అసెంబ్లీతెలంగాణ ప్రభుత్వంఅసెంబ్లీ సమావేశాలుకోర్ అర్బన్ రీజియన్ బిల్లుశ్రీధర్ బాబుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య
సినిమాలు

కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’
జనరల్

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
జనరల్

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు
సినిమాలు

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్
సినిమాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం
సినిమాలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం

‘తెల్ల కాగితం’ సెకండ్ సింగిల్‌కు మేకర్స్ కొత్త అప్డేట్
సినిమాలు

‘తెల్ల కాగితం’ సెకండ్ సింగిల్‌కు మేకర్స్ కొత్త అప్డేట్

ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు
బిజినెస్

ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని దూరం
జనరల్

బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని దూరం

ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు
జనరల్

ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!