16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Writer: Shivani K 03:48 PM, 16 సెప్టెంబర్, 2026
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల తప్పనిసరి ఈపీఎఫ్‌ (EPF) పరిధికి సంబంధించిన వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. కొత్త పరిమితితో అదనంగా 51 లక్షలకు పైగా ఉద్యోగులు తప్పనిసరి ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.15,000 వేతన పరిమితి 2014 నుంచి కొనసాగుతోంది. పరిమితిని రూ.25,000కు పెంచడం ద్వారా మరింత మంది ఉద్యోగులకు భవిష్య నిధి, పెన్షన్‌ తదితర సామాజిక భద్రతా ప్రయోజనాల పరిధి విస్తరించనుంది. ఈ నిర్ణయం అధికారికంగా అమల్లోకి వచ్చే తేదీ, ఇతర అమలు వివరాలను సంబంధిత శాఖలు వెల్లడించాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హౌతీల దాడులపై ముస్లిం దేశాల కూటమి ఆగ్రహం

హౌతీల దాడులపై ముస్లిం దేశాల కూటమి ఆగ్రహం

పాకిస్థాన్ తీరుపై భారత్ ఆగ్రహం

పాకిస్థాన్ తీరుపై భారత్ ఆగ్రహం

అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది: ఖర్గే

అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది: ఖర్గే

ఉత్తరాంధ్ర జిల్లాలకు మరో మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక

ఉత్తరాంధ్ర జిల్లాలకు మరో మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక

ఎల్‌బీ నగర్ భూ సమస్యలపై రేవంత్ రెడ్డి హామీ

ఎల్‌బీ నగర్ భూ సమస్యలపై రేవంత్ రెడ్డి హామీ

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

ట్యాగ్లు
కేంద్ర కేబినెట్పీఎఫ్ఈపీఎఫ్పీఎఫ్ వేతన పరిమితిఉద్యోగులుఈపీఎఫ్‌ఓపెన్షన్సామాజిక భద్రతకేంద్ర ప్రభుత్వంఉద్యోగుల ప్రయోజనాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్
రాజకీయాలు

సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్

హౌతీల దాడులపై ముస్లిం దేశాల కూటమి ఆగ్రహం
జనరల్

హౌతీల దాడులపై ముస్లిం దేశాల కూటమి ఆగ్రహం

పాకిస్థాన్ తీరుపై భారత్ ఆగ్రహం
జనరల్

పాకిస్థాన్ తీరుపై భారత్ ఆగ్రహం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
జనరల్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది: ఖర్గే
జనరల్

అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది: ఖర్గే

ఉత్తరాంధ్ర జిల్లాలకు మరో మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక
జనరల్

ఉత్తరాంధ్ర జిల్లాలకు మరో మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక

ఎల్‌బీ నగర్ భూ సమస్యలపై రేవంత్ రెడ్డి హామీ
జనరల్

ఎల్‌బీ నగర్ భూ సమస్యలపై రేవంత్ రెడ్డి హామీ

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు హరీశ్‌రావు లేఖ
రాజకీయాలు

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు హరీశ్‌రావు లేఖ

టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్
క్రీడలు

టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన
బిజినెస్

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
జనరల్

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!