2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

Writer: Nithish 11:54 PM, 1 అక్టోబర్, 2026
తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024 నుంచి బకాయి ఉన్న డీఏల్లో రెండు విడతలను ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు మంజూరు చేయాలని కేబినెట్ ఆమోదించింది. మిగిలిన డీఏ బకాయిలను విడతల వారీగా చెల్లించనున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులు, వర్షపాత లోటుపై కూడా కేబినెట్ చర్చించింది. సుమారు 17 శాతం వర్షపాత లోటు నమోదైన నేపథ్యంలో కరువు పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ చర్చించి ఉపశమన చర్యలను సూచించనుంది. అఖిలపక్ష సమావేశంతో పాటు రైతు సంఘాలు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. కరువు మండలాల ప్రకటనతో పాటు కేంద్రం నుంచి తగిన సాయం కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో 19,892 మెగావాట్లకు చేరిన నేపథ్యంలో ఎక్కడా కోతలు లేకుండా అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. భవిష్యత్‌ అవసరాల కోసం సుమారు 7,800 మెగావాట్ల కొత్త పునరుత్పాదక విద్యుత్‌, నిల్వ సామర్థ్య ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో 3,000 మెగావాట్ల సోలార్‌, 4,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌, 800 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రతిపాదనలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కోహెడలో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ పనులను వేగవంతం చేయడం, అసంపూర్తిగా ఉన్న 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేయడం, రాష్ట్ర డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్ పాలసీకి ఆమోదం, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో డిప్యూటీ కమిషనర్ పోస్టు మంజూరు, మరో నలుగురు గ్రూప్‌-1 అధికారుల నియామకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ట్యాగ్లు
తెలంగాణ కేబినెట్కేబినెట్ నిర్ణయాలురెండు డీఏలుప్రభుత్వ ఉద్యోగులుఎల్‌నినోకరువు పరిస్థితులుధాన్యం కొనుగోళ్లువిద్యుత్ డిమాండ్పునరుత్పాదక విద్యుత్కోహెడ ఫ్రూట్ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
జనరల్

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.
జనరల్

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్
జనరల్

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు
జనరల్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్
జనరల్

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన
జనరల్

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ
జనరల్

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు
జనరల్

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ
బిజినెస్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!