28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌

Writer: Nithish 06:01 AM, 28 సెప్టెంబర్, 2026
ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 13.65 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో వృద్ధాప్య పింఛన్లకు 6.88 లక్షలు, వితంతు 2.97 లక్షలు, దివ్యాంగ 1.81 లక్షలు, చేనేత 21,565, మత్స్యకార 31,825, కల్లుగీత కార్మికులు 16,430, ఒంటరి మహిళలు 9,201, డప్పు కళాకారులు 50,972, చర్మకారులు 67,853, హిజ్రాల కేటగిరీలో 800 దరఖాస్తులు ఉన్నాయి. ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్‌ స్థాయిలో ఆరంచెల పరిశీలన ప్రక్రియ పూర్తైంది. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, మత్స్యకార, చేనేత కేటగిరీల్లో కలిపి 1.42 లక్షల మందిని అనర్హులుగా గుర్తించారు.

వితంతు పింఛన్లకు 2.97 లక్షల దరఖాస్తులు రావడం అధికారుల దృష్టిని ఆకర్షించింది. వీటిలో సుమారు 38,121 మంది అనర్హులుగా తేలగా, మరో 49 వేల మంది రేషన్‌ కార్డుల్లో భర్త పేర్లు కొనసాగుతున్నట్లు గుర్తించారు. భర్త మరణించినప్పటికీ రేషన్‌ ప్రయోజనాల కోసం పేరు తొలగించకుండా కొనసాగిస్తున్న సందర్భాలు ఉన్నట్లు పరిశీలనలో వెల్లడైంది. ఇదిలా ఉండగా, ఐదు ప్రధాన కేటగిరీలకు అర్హత పొందిన వారికి నెలకు రూ.4 వేల చొప్పున పింఛను చెల్లిస్తే నెలవారీ వ్యయం రూ.362.26 కోట్లు, వార్షిక వ్యయం రూ.4,348.47 కోట్లుగా ఉండనుంది. మొత్తం దరఖాస్తులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే వార్షిక వ్యయం రూ.6,991.99 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
ఎన్టీఆర్ భరోసాపింఛను పథకంఆంధ్రప్రదేశ్పింఛను దరఖాస్తులువృద్ధాప్య పింఛనువితంతు పింఛనుదివ్యాంగ పింఛనుచేనేత పింఛనుమత్స్యకార పింఛనుఒంటరి మహిళ పింఛనుపింఛను పరిశీలనఏపీ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
రాజకీయాలు

భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం
జనరల్

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
జనరల్

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు
రాజకీయాలు

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌
జనరల్

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
జనరల్

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు

వార్డు సచివాలయాల్లో పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌.. కీలక నిర్ణయం
జనరల్

వార్డు సచివాలయాల్లో పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌.. కీలక నిర్ణయం

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌
జనరల్

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం
జనరల్

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!