27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సింగరేణి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టిన కిషన్ రెడ్డి

Writer: Harika S 08:17 AM, 13 జులై, 2026
సింగరేణి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టిన కిషన్ రెడ్డి

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో పాటు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కలిసి హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో ఈ రెండు రోజుల యాత్రను నిర్వహిస్తున్నారు.

సుమారు 50 వేల మందికి పైగా సింగరేణి కార్మికులు, 30 వేలకుపైగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం. జూలై 13, 14 తేదీల్లో కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి, తాడిచర్ల, రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వివిధ ప్రాంతాల్లో కార్మికులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

కర్ణాటక  ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ

కర్ణాటక ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ

ఏపీలో మరో రెండు జాతీయ రహదారుల అభివృద్ధి - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ఏపీలో మరో రెండు జాతీయ రహదారుల అభివృద్ధి - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు

ట్యాగ్లు
కిషన్ రెడ్డిసింగరేణి భరోసా యాత్రబీజేపీ తెలంగాణబొగ్గు శాఖసింగరేణి కార్మికులుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి
జనరల్

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...
జనరల్

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు
సినిమాలు

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌
బిజినెస్

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా
బిజినెస్

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి
జనరల్

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...
క్రీడలు

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

కర్ణాటక  ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ
జనరల్

కర్ణాటక ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!