23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గణేశ్‌ నిమజ్జనం వేళ మద్యం దుకాణాలు బంద్‌

Writer: Pooja 07:00 AM, 23 సెప్టెంబర్, 2026
గణేశ్‌ నిమజ్జనం వేళ మద్యం దుకాణాలు బంద్‌

గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు మద్యం విక్రయాలపై కఠిన ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వైన్‌ షాపులు, బార్లు, క్లబ్‌లను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో నిమజ్జనం ప్రారంభమయ్యే బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయనున్నారు. నిజామాబాద్‌లో మంగళవారమే వైన్‌ షాపులు బంద్‌ కాగా, హైదరాబాద్‌లో శుక్రవారం మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. మద్యం మత్తులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

గణేశ్‌ విగ్రహాల తుది నిమజ్జనం సందర్భంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ నెల 25న మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం. రమేష్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25 ఉదయం 6 గంటల నుంచి 26 ఉదయం 6 గంటల వరకు వైన్‌ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూసివేయాల్సి ఉంటుంది. అయితే స్టార్‌ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్‌ క్లబ్‌లకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మార్క్‌ జుకర్‌బర్గ్‌ రియల్‌ ఎస్టేట్‌లో భారీ ఆస్తుల కొనుగోళ్లు

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ

నోటీసుల జారీ విధానంపై ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు
ట్యాగ్లు
గణేశ్‌ నిమజ్జనంమద్యం ఆంక్షలుతెలంగాణ పోలీసులుగణేశ్‌ శోభాయాత్రసైబరాబాద్‌ పోలీసులుశాంతిభద్రతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

నోటీసుల జారీ విధానంపై ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు

శ్రీవారి చక్రస్నానం...ఆధ్యాత్మిక విశిష్టత ఇదే

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు జాతీయ గుర్తింపు
జనరల్

బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే...
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే...

మార్క్‌ జుకర్‌బర్గ్‌ రియల్‌ ఎస్టేట్‌లో భారీ ఆస్తుల కొనుగోళ్లు
జనరల్

మార్క్‌ జుకర్‌బర్గ్‌ రియల్‌ ఎస్టేట్‌లో భారీ ఆస్తుల కొనుగోళ్లు

స్వర్ణ విజేత కమలిని విజయానికి తమిళనాడు ప్రభుత్వం ఘన సత్కారం
క్రీడలు

స్వర్ణ విజేత కమలిని విజయానికి తమిళనాడు ప్రభుత్వం ఘన సత్కారం

గణేశ్‌ నిమజ్జనం వేళ మద్యం దుకాణాలు బంద్‌
జనరల్

గణేశ్‌ నిమజ్జనం వేళ మద్యం దుకాణాలు బంద్‌

కమర్షియల్‌ ఈవీ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంట్రీ
బిజినెస్

కమర్షియల్‌ ఈవీ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంట్రీ

సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్
బిజినెస్

సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు
బిజినెస్

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌
జనరల్

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు
రాజకీయాలు

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం
జనరల్

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ
జనరల్

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!