7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Writer: Shivani K 06:55 AM, 7 అక్టోబర్, 2026
రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

దేశీయంగా తయారయ్యే తొలి పౌర విమానం మరో రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం నిర్వహించిన ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భారత దేశీయ విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రస్తుతం దేశీయ విమానయాన సంస్థలు 1,600కు పైగా విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయని, వాటి విలువ సుమారు 10,000 కోట్ల డాలర్లుగా ఉందని తెలిపారు.

వచ్చే పదేళ్లలో దేశంలో 100కు పైగా కొత్త విమానాశ్రయాలు ఏర్పడే అవకాశం ఉందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రస్తుతం దేశంలో 165 విమానాశ్రయాలు ఉండగా, దేశీయ విమానయాన సంస్థల వద్ద దాదాపు 850 విమానాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ పౌర విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉందన్నారు. దేశంలో జెట్ ఇంజిన్ల తయారీకి ఉన్న అవకాశాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌

రోడ్లపై వాహనాల పార్కింగ్‌తో ప్రమాదాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఈరోజు రాశిఫలాలు: 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?
ట్యాగ్లు
మేడ్ ఇన్ ఇండియాపౌర విమానయానంరామ్మోహన్ నాయుడువిమాన తయారీదేశీయ విమానయాన రంగంకొత్త విమానాశ్రయాలువిమానయాన శాఖజెట్ ఇంజిన్లుకేంద్ర ప్రభుత్వంభారత విమానయాన రంగం
Advertisement

ఈరోజు రాశిఫలాలు: 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?

లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం

లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాత్రిపూట అలసట, ఒత్తిడి తగ్గాలంటే ఈ యోగాసనాలు చేయండి.. వైద్యుల సూచనలు
ఆరోగ్యం

డయాబెటిస్‌ ముప్పు తగ్గాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే
జనరల్

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
జనరల్

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌
జనరల్

కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌

మోదీ 25 ఏళ్ల అధికార ప్రస్థానం.. కేంద్ర కేబినెట్‌ ప్రశంసలు
రాజకీయాలు

మోదీ 25 ఏళ్ల అధికార ప్రస్థానం.. కేంద్ర కేబినెట్‌ ప్రశంసలు

రోడ్లపై వాహనాల పార్కింగ్‌తో ప్రమాదాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

రోడ్లపై వాహనాల పార్కింగ్‌తో ప్రమాదాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన
రాజకీయాలు

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌
రాజకీయాలు

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!